ఒకే రోజులో కోనసీమ ఆలయాలు చూద్దాం రండి | Famous Konaseema Temples Tour | Andhra Temples | Aadhan
హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్
ఈరోజు వీడియో అయితే చాలా స్పెషల్ వీడియో
అన్నమాట ఆధ్యాత్మిక భావం ఉన్నవాళ్లకైతే
మాత్రం ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్ గా
ఉంటుంది ఈరోజు కోనసీమలో ఉన్నటువంటి ఫేమస్
టెంపుల్స్ అన్నిటిని టూర్ చేయబోతున్నాను
అంటే మాక్సిమం ఒకే రోజులో ఈ టూర్ అయితే
కంప్లీట్ చేయడానికి అయితే నేను
ప్రయత్నిస్తున్నాను
కోనసీమకు సంక్రాంతికి వచ్చే వాళ్ళందరిని
దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో
చేస్తున్నాను అంతేకాదు ఎవరైతే తిరగలేని
వాళ్ళు ఉంటారో వాళ్ళ ఇంట్లోనే కూర్చుని ఈ
కోనసీమలో ఉన్న ఫేమస్ టెంపుల్స్ లో ఉన్న
దైవాలను అయితే కూడా దర్శించుకోవచ్చు
అన్నమాట
[సంగీతం]
సో అసలు కోనసీమలో ఏ రకంగా ఈ రూట్ మ్యాప్
ఉండబోతుంది అలాగే ఒక టెంపుల్ నుంచి ఇంకొక
టెంపుల్ టెంపుల్ కి ఎంత దూరం ఉండబోతుంది
అసలు ఎంత టైం పడుతుంది ఇలాంటి విషయాలన్నీ
కూడా ఈరోజు ఈ వీడియోలో చూద్దాం రండి
[సంగీతం]
[సంగీతం]
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ఫేమస్
టెంపుల్స్ గురించి చాలా మందికి తెలుసు
విడివిడిగా చాలాసార్లు దర్శించుకునే
ఉంటారు అయితే గతంలో నేను పంచారామాల యాత్ర
ఒక్క రోజులో ఎలా వెళ్లొచ్చు అనే వీడియోకి
వచ్చిన రెస్పాన్స్ చూసి అసలు కోనసీమలో
ఉన్న ప్రసిద్ధ ఆలయాలు ఒక్క రోజులో
దర్శించుకోగలమా అది సాధ్యమేనా అనుకుని ఈ
ప్రయాణం అయితే మొదలు పెట్టానండి ఈ ట్రిప్
నేను కోనసీమ ముఖద్వారం అయినటువంటి
రావులపాలెం నుంచి మొదలుపెట్టి రావులపాలెం
ఎండ్ చేయాలనుకుంటున్నాను సో రూట్ మ్యాప్
అంతా రావులపాలెం నుంచే సిద్ధం
చేసుకున్నాను మొదటిగా నేను
దర్శించుకోవాల్సిన టెంపుల్స్ లిస్ట్ అయితే
రెడీ చేసుకున్నాను అలాగే google మ్యాప్ లో
డిస్టెన్స్ లో చూసుకున్నాను ఉదయం 7:00
గంటలకి ఈ ప్రయాణం మొదలు పెట్టాను ఇక్కడ ఒక
విషయం చెప్పాలి ఈ ట్రిప్ మొత్తం ఓన్
వెహికల్ అయితేనే బెటర్ బస్సుల మీద అయితే
ఒక్క రోజులో కంప్లీట్ చేయడం కొంచెం కష్టమే
బైక్ అయినా కార్ అయినా లేక ఆటో
మాట్లాడుకుని వెళ్తే ఈ ట్రిప్ కంప్లీట్
చేయొచ్చు అలాగే శనివారం ఆదివారం అయితే
వాడపల్లితో పాటు మరికొన్ని ఆలయాలు బిజీగా
ఉండడం వల్ల ఈ ట్రిప్ కుదరకపోవచ్చు నేనైతే
కార్లో ఈ ట్రిప్ స్టార్ట్ చేస్తున్నా రండి
నాతో పాటు ప్రయాణించి కోనసీమ అందాలు
ఆస్వాదించడంతో పాటు కోనసీమ ఆలయాల్లో
దేవుళ్ళని దర్శించుకుందాం మొదటగా కోనసీమ
తిరుపతిగా పేరు గాంచిన వాడపల్లి ఆలయానికి
బయలుదేరాను రావులపాలెం నుంచి వాడపల్లి
సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది
పావు గంట జర్నీ జర్నీ అయితే చాలా
బాగుంటుంది వాడపల్లి క్షేత్రంలోని మూల
విరాటు రాతితో చేయబడింది కాదు ఇక్కడ
వెంకటేశ్వరుడు రాయితో కాకుండా నల్లని
చెక్కలు కొలువై ఉన్నాడు వరుసగా ఏడు
శనివారాలు 11 ప్రదక్షిణలు చేసి స్వామిని
దర్శించుకుంటే మనసులో ఉన్న కోరికలను అన్ని
నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు అలా
చాలా మంది కోరికలు తీరాయని కూడా చెబుతారు
అందువల్లే ఈ క్షేత్రానికి శనివారాల్లో
పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు
ఇక్కడ ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది
అన్నదానానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి
స్వామి వారి ప్రసాదాలు స్వీకరిస్తుంటారు
వాడపల్లికి ముందు రోజు రావాలనుకుంటే మీరు
రావులపాలెం ప్రైవేట్ లాడ్జ్ లో స్టే
చేయొచ్చు లేదా వాడపల్లి ర్యాలీ లాంటి
ప్రాంతాల్లో కూడా ప్రైవేట్ లాడ్జ్లు
అందుబాటులో ఉంటాయి ఈ ఆలయం గురించి మరిన్ని
వివరాలు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్
లో ఫుల్ వీడియో లింక్ ఉంటుంది అది చూడండి
[సంగీతం]
[సంగీతం]
[ప్రశంస]
[సంగీతం]
కోనసీమ తిరుపతిగా పేరు గాంచిన అదేవిధంగా
ఏడు శనివారాల వెంకన్న స్వామిగా పేరు
గాంచినటువంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామి
ఆలయంలో ఇప్పుడే ఆ వెంకటేశ్వరుని దర్శనం
అయితే పూర్తి చేసుకున్నాను చాలా అద్భుతమైన
దర్శనం అయితే జరిగింది ఇక్కడి నుంచి మరో
టెంపుల్ కి అయితే వెళ్దాం నెక్స్ట్
టెంపుల్ వాడపల్లికి దగ్గరలో అంటే సుమారు 6
km దూరంలో ఉన్నటువంటి అత్యంత పవర్ఫుల్
టెంపుల్ రియాలి జగన్మోహిని కేశవ స్వామి
ఆలయం ఏ ఆలయంలో అయినా భగవంతుడు లేదా దేవతా
మూర్తి ప్రధానంగా భక్తులకు దర్శనం ఇస్తారు
లేదంటే సతీ సమేతంగా కూడా దర్శనం ఇస్తారు
కానీ ఒకే విగ్రహంలో స్త్రీ పురుషులు
దేవతలుగా దర్శనం ఇవ్వడం చాలా అరుదు అలాంటి
అరుదైన దేవాలయం ర్యాలీ ఆలయం ఈ ఆలయంలో ఐదు
బుధవారాలు ఐదు ప్రదక్షణలు చేస్తే కోరిన
కోరికలు నెరవేరుతాయట ముఖ్యంగా కోరుకున్న
చోటకు బదిలీ కావాలి
ప్రమోషన్స్ కావాలన్నా ఇక్కడ జగన్మోహిని
కేశవ స్వామిని దర్శించుకుంటే ఖచ్చితంగా
జరుగుతాయని కూడా ప్రతీతి అందుకే ఇక్కడ
దేవుణ్ణి ట్రాన్స్ఫర్స్ గార్డ్ అంటుంటారు
ఇక్కడ ప్రత్యేక రోజుల్లో మాత్రం అన్నదానం
ఉంటుంది రెగ్యులర్ గా అయితే ఉండదు స్వామి
జగన్మోహిని కేశవ
స్వామి సాలగ్రామ శిలా
స్వయంభూ వెనుక వైపున జగన్మోహిని ఆకారం ఎదర
కేశవ స్వామి పురుష రూపం తో స్వామి ఇక్కడ
అవతరించారు
కిరీటం
ధరించినట్టుగా స్వామి
కిరీటం
శంఖం
చక్రం అభయ
హస్తం అరిచేతిలో
రేఖలు మన స్ప్రటంగా రేఖల ఉంటాయో అరిచేతిలో
రేఖలు గదపండ
హస్తం నాలుగు వేళ్ళకు
ఉంగరాలు గోళ్ళు మన స్ప్రటంగా గోల్డ్ ఎలా
ఉంటాయో
గోల్డ్
ఉంగరాలు గద
భార్య శ్రీదేవి
భూదేవి గరుత్మంతుడు తపస్సు
చేస్తున్నాడు విష్ణు పాదోద్భవిం గంగ రెండు
పాదాల మధ్యలో చిన్న గంగ గంగాదేవి విగ్రహం
చిన్న విగ్రహం ఉందండి రెండు పాదాల మధ్యలో
ఆ గంగాదేవి విగ్రహం నుంచి నీరు నిరంతరం
చెమట మాదిరి గంగ స్రవిస్తూ ఉంటుంది ఉభయ
పారిశ్రమందు
స్వామి
ఆలయం కేశవ స్వామి దేవాలయ
శిఖరం
దశావతారాలు
మత్యావతారం
కూర్మావతారం వరాహ అవతారం
నరసింహావతారం
వామనావతారం
పరశురామావతారం
రామావతారం
బలరామావతారం
బుద్ధావతారం కల్కావతారం
తుంబుర నారదుడు గానం చేస్తున్నారు
కిన్నెర
కింపురుషులు పుష్పమాలలు వేస్తున్నారు
రంభ ఊర్వశి నాట్యం చేస్తున్నారు
శేషశాయి ఆది శేషువు పడగ విప్పినట్టుగా ఇది
పురుష రూపం మోహిని ఆకారం స్త్రీ
ఆకారం శిఖ చుట్టుకున్నట్టుగా
శిఖ చామంతి పువ్వు
అలంకారం పొమిటి
చెంగు దండపట్టీలు
చేతులకు గోచిపోసి చీర కట్టుకున్న
కుడికాలు తొడ మీద పుట్టు మత్స పద్మిని
జాతి స్త్రీ లక్షణం తెల్లగా ఉంది పుట్టు
మత్స అందెలు గజ్జెలు కాళ్ళకు ఈ మోహిని
ఆకారంతో
స్వామి ఇక్కడ
[సంగీతం]
అవతరించారు ఈ ఆలయంలో విగ్రహం చాలా
ప్రత్యేకత సంతరించుకొని ఉంటుంది ఎందుకంటే
ముందు భాగం అంతా కూడా పురుష భాగం అలాగే
వెనకైతే స్త్రీ రూపంలో ఇక్కడ శ్రీ
జగన్మోహిని కేశవ స్వాములు ఇద్దరు ఒకే
విగ్రహంలో దర్శనం అయితే ఇస్తారన్నమాట చాలా
ప్రత్యేకంగా ఉంటుంది ఈ విగ్రహం ఆ ఇక్కడ
పంతులు గారు కూడా చాలా చక్కగా
వివరిస్తారన్నమాట ఆ విగ్రహ రూపం గురించి
అంత చక్కటి ఆలయంలో అయితే వాతావరణం కూడా
చాలా ప్రశాంతంగా కోనసీమ పచ్చని ప్రకృతి
మధ్యలో ఈ ఆలయం ఉంటుందన్నమాట
[సంగీతం]
[ప్రశంస]
[సంగీతం]
ఈ ఆలయానికి సమీపంలోనే శ్రీ ఉమా కమండలేశ్వర
స్వామి ఆలయం కూడా ఉంటుంది అక్కడికి వెళ్లి
ఆ శివయ్యను దర్శించుకోవచ్చు ఈ రెండు ఆలయాల
గురించి మరిన్ని వివరాలు
తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో
ర్యాలీ టెంపుల్ గురించి చేసిన ఫుల్ వీడియో
ఉంటుంది అది చూడండి నెక్స్ట్ వచ్చేసి
ర్యాలీ నుంచి కోటిపల్లి సోమేశ్వర స్వామి
ఆలయానికి బయలుదేరాను ర్యాలీ నుంచి
కోటిపల్లి 33 కిలోమీటర్ల దూరం ఉంది
రావులపాలెం జొన్నాడ మెదుగా కపిలేశ్వరపురం
ఏటుగట్టు రోడ్డులో బయలుదేరాను అయితే
ఏటుగట్టు రోడ్డు మీద ప్రయాణం ఎంత అందంగా
ఆహ్లాదంగా ఉంటుందో అంతే ప్రమాదకరంగా కూడా
ఉంటుందండోయ్ కారణం సింగిల్ రోడ్ అక్కడక్కడ
గొంతులు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి బట్
ఓవైపు గోదావరి మరోవైపు పచ్చని పంట పొలాలు
కాలువ అక్కడక్కడ ఇల్లు చాలా అందంగా
ఉంటుంది జర్నీ గౌతమీ నది తీరాన కోటి లో
కొలువైంది రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర
స్వామి ఆలయం చంద్రుడు తన శాప విమోచనానికై
సోమేశ్వర స్వామిని ఇంద్రుడు తన పాప
ప్రక్షాళనకై కోటేశ్వర లింగాన్ని వశిష్ట
మహర్షి సిద్ధి జనార్ధన స్వామిని
ప్రతిష్టించినట్టు స్థల పురాణాలు అయితే
చెప్తున్నాయి ఒకే గర్భగుడిలో ఒకవైపు
శివుడు మరోవైపు విష్ణువు ఉండడం ఇద్దరికీ
కలిపి ఒకే గోపురం ఒకే ధ్వజ స్తంభం కలిగి
ఉండడం ఈ ఆలయం ప్రత్యేకత ఈ క్షేత్రంలో
గౌతమీ నది అంతర్భాగంలో కోటి తీర్థములు
ఉద్భవించి ప్రవహిస్తున్నాయట అందుకే ఇక్కడ
స్నానం ఆచరించి ఏ పుణ్యం ఆచరించినా అది
కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుందని
[సంగీతం]
ప్రతీతి కే గంగవరం మండలంలో ఉన్నటువంటి
కోటిపల్లి ఛాయా సోమేశ్వర స్వామిని
దర్శించుకున్నాను
రాజరాజేశ్వరి సమేతంగా ఈ ఛాయ సోమేశ్వర
స్వామి ఇక్కడైతే దర్శనం ఇస్తారు ఆ వాళ్ళతో
పాటు జనార్ధన స్వామి శ్రీదేవి భూదేవి
సమేతంగా కూడా ఇక్కడ దర్శనం ఉంటుందన్నమాట
చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం కూడా
ఉంది పచ్చని ప్రకృతి మధ్య అలరారుతూ ఈ
కోటిపల్లి క్షేత్రం చాలా అద్భుతంగా ఉంది
కోటిపల్లి తర్వాత ద్రాక్షారామం శ్రీ
మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయానికి
బయలుదేరాను కోటిపల్లి నుంచి ద్రాక్షారామం
ఆలయం 11 km దూరం ఉంది ఈ మార్గం కూడా చాలా
అందంగా ఉంటుంది ద్రాక్షారామం ఆలయాన్ని
దక్షిణ కాశీ అని కూడా అంటారు ఈ ఆలయం శివ
పంచారామాల్లో ఒకటి 18 శక్తి పీఠాలలో కూడా
ఒకటి కనుక ఇది శివ క్షేత్రంగాను శక్తి
క్షేత్రంగాను ప్రసిద్ధి చెందింది చాలుక్య
భీముడు నిర్మించినటువంటి ఈ ఆలయం విశాలంగా
ఎత్తైన ప్రాకారాలతో ఎంతో సుందరంగా ఉంటుంది
ఇక్కడ స్టే చేయాలనుకునే వారికి దేవస్థానం
వారికి సంబంధించిన రూమ్స్ అందుబాటులో
ఉంటాయి అలాగే ద్రాక్షారామం సిటీలో కూడా
ప్రైవేట్ లార్డ్లు కూడా అందుబాటులో ఉంటాయి
[సంగీతం]
[సంగీతం]
[సంగీతం]
పంచారామాలలో ఒకటి అలాగే శక్తి పీఠాలలో 12వ
శక్తి పీఠం అయినటువంటి దక్షారామ
క్షేత్రంలో ప్రస్తుతం నేను ఉన్నాను ఈ
ద్రాక్షారామంలో శ్రీ కుమార భీమేశ్వర
స్వామిని దర్శించుకోవడం జరిగింది
అదేవిధంగా 12వ శక్తి పీఠం అయినటువంటి
మాణిక్యాంబ అమ్మవారిని కూడా
దర్శించుకున్నాం నిజంగా చాలా ప్రశాంతమైన
వాతావరణం కోనసీమ ప్రాంతాల్లో అతి
పురాతనమైన ఆలయాల్లో ఈ దక్షారామ క్షేత్రం
కూడా ఒకటి ద్రాక్షారామం భీమేశ్వరుని
దర్శనం ముగించుకొని ఐపోలవరం మండలంలో ఉన్న
మురముల్ల భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి
దర్శనానికి బయలుదేరాను 28 కిలోమీటర్ల దూరం
ఉంది యానం మీదుగా మురముల్ల చేరుకున్నాను
ఎవరికైనా జీవితంలో వివాహం ఆలస్యం అయితే ఈ
ఆలయానికి వచ్చి భద్రకాళి వీరేశ్వర
స్వాములకు కళ్యాణం జరిపిస్తే వివాహం
జరుగుతుందని భక్తుల నమ్మకం కేవలం వివాహం
అనే కాదు మనకి ఎలాంటి కోరికలు ఉన్నా
అవన్నీ జరుగుతాయని నమ్ముతారు ఈ ఆలయంలో
భద్రకాళి సమేతుడై వీరేశ్వర స్వామి మనకు
దర్శనం ఇస్తారు దూర ప్రాంతాల నుంచి వచ్చే
భక్తుల కోసం నిత్యాన్నదానం వసతి సౌకర్యం
అందుబాటులో ఉంటాయి ఈ ఆలయం గురించి మరిన్ని
వివరాలు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్
లో ఈ టెంపుల్ గురించి గతంలో నేను చేసిన
వీడియో ఒకటి ఉంటుంది ఉంది అది చూసేయండి
[సంగీతం]
[సంగీతం]
కళ్యాణాల దేవుడిగా ప్రసిద్ధి చెందినటువంటి
మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామిని ఇప్పుడే
దర్శించుకున్నాను అన్నమాట ఈ ఆలయానికి నాకు
కూడా ప్రత్యేకమైన అనుబంధం అయితే ఉంది
ఒకప్పుడు నా లవ్ మ్యారేజ్ కూడా ఇక్కడికి
వచ్చి కళ్యాణం జరిపించుకున్న తర్వాతే అదొక
అరేంజ్డ్ మ్యారేజ్ గా నా పెళ్లి అయితే
జరిగిందన్నమాట సో ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ
కళ్యాణం జరిపించుకుంటే ఆ పెళ్లి కాని
వారికి గాని లేకపోతే పెళ్లిళ్లు ఏదైనా
సమస్యలు ఉన్నవారికి గాని ఇక్కడ ఖచ్చితంగా
పెళ్లి అవుతుందనే నమ్మకం భక్తులకి ఉంది
నాకైతే గట్టిగా ఉంది నెక్స్ట్ మురమల్ల
ఆలయానికి దగ్గరలో ఉన్న కుండలేశ్వరం
ఆలయానికి బయలుదేరాను అసలు ఈ మార్గంలో
ప్రయాణిస్తుంటే చాలా అద్భుతమైన ఫీలింగ్
కలిగింది ఎప్పుడూ కోనసీమలోనే తిరిగే నాకే
చాలా కొత్తగా అత్యంత సుందరంగా అనిపించింది
నిజంగా ఇదొక రిఫ్రెష్మెంట్ జర్నీ సుమారు
10 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత కుండలేశ్వరం
చేరుకున్నాను ముల్లోకుములలో ఈ కుండలేశ్వర
క్షేత్రం చాలా ప్రసిద్ధ సిద్ధమైందని ఇక్కడ
అనేక పవిత్ర నదులు ఉన్నాయని ఈ తీర్థాన్ని
చూడడం వల్ల తాకడం వల్ల స్నానం చేయడం వల్ల
ఇక్కడ దైవ దర్శనం వల్ల సర్వ పాపాలు
తొలుగుతాయని బ్రహ్మ దేవుడే చెప్పినట్టు
ప్రతీతి కాశీ వెళ్ళడం కంటే ముందు
వెళ్లాల్సిన క్షేత్రం ఒకటి ఉందని అదే
కుండలేశ్వరం అని కాశీ విశ్వేశ్వరుని
దర్శించుకుంటే ఎంతటి పుణ్యం ఉంటుందో అంతటి
ప్రాశస్త్యం కలిగిన దేవాలయం ఈ కుండలేశ్వరం
అని చాగంటి కోటేశ్వరరావు గారు కూడా
చెప్పారు తూర్పు గోదావరి జిల్లాలోనే
కుండలేశ్వరం అని ఒక క్షేత్రం ఉంది నేను
ఒకప్పుడు కాశీ వెళ్ళాను వెళితే కాశీలో
ప్రధాన అర్చకుడు నన్ను అడిగాడు
కుండలేశ్వరంలో దర్శనం చేసుకున్నారా అని
అడిగాడు సరే ఏదో చేశానండి చెప్పాను
అనుకోండి చాలా మంది కుండలేశ్వరం చూడకుండా
కాశీ వస్తారు ఎందుకండీ అన్నాడు ఆయన
అన్నాడు కాశీలో ఉన్న మేము కుండలేశ్వరం
దర్శనానికి వస్తాం అక్కడ ఉన్నవాళ్ళు
కుండలేశ్వరం దర్శనం చేయకపోతే ఎలా అన్నాడు
మార్కండేయ స్తుతిలో చంద్రశేఖరాష్టకంలో
ఉంది కుండలేశ్వరుడు గురించి కుండ
కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాది
మునీశ్వరస్తుత అని ఆ మార్కండేయుడు స్తవం
చేశాడు ఇప్పటికీ శివలింగం యొక్క పై భాగం
మకర కుండలం ఎలా ఉంటుందో అలా ఉంటుంది
అందుకు కుండలేశ్వరం కోనసీమ ప్రాంతంలో మరో
పురాతన ఆలయం అయినటువంటి శ్రీ పార్వతీ
కుండలేశ్వర స్వామిని అయితే
దర్శించుకున్నాను ఈ ఆలయానికి అయితే చాలా
విశిష్టత అయితే ఉంటుంది ఇక్కడికి వచ్చి
స్నానం ఆచరిస్తే అంటే గోదావరి నదిలో
స్నానం ఆచరిస్తే 10000 ఆవులు దానం ఇస్తే
ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం ఇక్కడ
స్నానం ఆచరిస్తే వస్తుందట అలాగే కాశీ
క్షేత్రానికి వెళ్లే ముందు ఈ
కుండలేశ్వరానికి వచ్చి ఈ గోదావరి నదిలో
స్నానం చేసి వెళ్ళాలనే ప్రతీతి కూడా ఉంది
[సంగీతం]
కొండలేశ్వరుడి దర్శనం చేసుకునే సరికి
మధ్యాహ్నం ఒంటి గంట దాటింది దాదాపు అన్ని
ఆలయాలకు బ్రేక్ టైం కాబట్టి నేను అయిన
వెళ్లి ముక్తేశ్వరం కాకుండా డైరెక్ట్ గా
అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి
బయలుదేరాను సుమారు 72 కిలోమీటర్ల దూరం
ఉంది అమలాపురం మీదుగా 216 హైవే నుంచి
బోడస్కూరు తాటిపాక మలికపురం నుంచి
అంతర్వేదికి వెళ్ళాను మధ్యాహ్నం 2:45
నిమిషాలకు అంతర్వేది ఆలయానికి
చేరుకున్నాను ఈ సమయానికి దర్శనం విరామం
ఉండడంతో ఆలయం అన్నదానంలో స్వామి వారి
ప్రసాదం స్వీకరించాను మధ్యాహ్నం మూడు
గంటలకు ఆలయం తెరవడంతో స్వామి వారిని
దర్శించుకున్నాను బంగాళా ఖాతాన్ని ఆనుకుని
పచ్చని ప్రకృతి మధ్యలో ప్రశాంతత కలిగించే
ఆహ్లాదకరమైన ప్రాంతం ఈ అంతర్వేది
సకినేపల్లి మండలంలో ఉంది ఈ అంతర్వేది
పుణ్యక్షేత్రం ఇక్కడ స్టే చేయడానికి
దేవాదయ శాఖకు సంబంధించిన గదులతో పాటు
ప్రైవేట్ లాడ్జ్లు కూడా చాలానే ఉన్నాయి
ఇక్కడ బీచ్ కూడా చాలా ఫేమస్ లైట్ హౌస్
ఫిషింగ్ హార్బర్ సప్తఋషి కుటీరం చాలా
అద్భుతంగా ఉంటాయి ఈ ఆలయం గురించి మరిన్ని
వివరాలు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్
లో ఫుల్ వీడియో లింక్ ఉంటుంది చూసేయండి
[సంగీతం]
నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటైనటువంటి
అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని
అయితే ఇప్పుడే దర్శనం చేసుకున్నాను నిజంగా
అద్భుతమైన దర్శనం అయితే జరిగింది ఇది
కేవలం ఆధ్యాత్మిక ప్రాంతమే కాదు
అత్యద్భుతమైన సుందరమైన పర్యటక ప్రాంతం
కూడా ఈ అంతర్వేది అంతర్వేది నుంచి
బయలుదేరి మళ్ళీ తిరిగి అదే దారిలో తిరిగి
వస్తూ కడలి కపోతేశ్వర స్వామి ఆలయానికి
వెళ్లాలనుకున్నాను అంతర్వేదికి
అప్పనన్నపల్లికి మధ్యలో మనకి ఈ కడలి అనే
ఊరు ఉంటుంది ఈ కడలి అనే ఊరు రాజోలికి
జస్ట్ 6 km దూరంలో ఉంటుంది ఈ ఊర్లో కూడా
ఒక అండర్ రేటెడ్ శివాలయం ఉంటుందన్నమాట అదే
కడలి శ్రీ కపోతేశ్వర స్వామి దేవాలయం
అన్నమాట అంటే ఓ బోయివాడి ఆకలి తీర్చేందుకు
ఓ పావురాల జంట చేసిన త్యాగానికి గుర్తుగా
ఇక్కడ ఆ పరమశివుడు అవతరించారట ఈ శివాలయం
కూడా చాలా పవర్ఫుల్ శివాలయం బట్ ఇప్పుడు
టైం అయితే 3:50 అవుతుంది ఈ టైం కి అయితే
ఆలయం తెరిచి ఉండదట ఈ ఆలయం టైమింగ్స్ వచ్చి
ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మళ్ళీ
తిరిగి సాయంత్రం ఐదు గంటలకు ఓపెన్ చేసి 7
గంటలకి ఈ ఆలయం మూసివేయడం అయితే జరుగుతుంది
అన్నమాట సో ఈ ఆలయానికి మళ్ళీ మనం
వెళ్ళాలంటే ఇప్పుడు ఐదు గంటల వరకు ఇక్కడ
వేచి వెయిట్ చేయాలి సో మిగతా ఆలయాలు
ఉన్నాయి కాబట్టి ఈ కడలి కపోతేశ్వర స్వామి
ఆలయాన్ని అయితే ప్రస్తుతానికి స్కిప్
చేస్తున్నాను ఎవరైనా ఈ చుట్టుపక్కలకు
వస్తే మాత్రం కచ్చితంగా ఈ శివాలయానికి
వెళ్ళండి చాలా పవర్ఫుల్ ఆ శివ
ఈ కడలి శ్రీ కపోతేశ్వర స్వామి దేవాలయం ఈ
క్షేత్రంలో ఈ నారికే నాగేంద్రుడు సుమారు
ఆరు దశాబ్దాల నుంచి దర్శనం ఇస్తున్నారు
మరి ఒక కొబ్బరికాయ ఏడాది గంట కూడా ఉండదు
దుఃఖ సహా పాడైపోతుంది అలాగే వలిచిన కాయి
ఆరు మాసాల కంటే ఎక్కువ ఉండదు పీషాణం కాయ
భగవంతుని దగ్గరికి ఆస్తికులు వస్తారు
నాస్తికులు వస్తారు దండం పెట్టేవారు
వస్తారు విమర్శించేవారు వస్తారు కావున ఈ
క్షేత్రం
ఈ కాయని చూసినప్పుడు ఆ అవకాశం కూడా
లేకుండగా ప్రత్యక్షంగా పీచు భాగంతో దర్శనం
ఇస్తున్నాడు ఇది రాజీ కాదు అప్ప కాదు కానీ
ఇది కేవలం
నారికే ఫలమే అని చెప్పి నొక్కి చెప్తూ
దర్శనం ఇస్తున్నాడు నారికే నాగేంద్ర
స్వామి
[సంగీతం]
[సంగీతం]
38 కిలోమీటర్లు ప్రయాణించి అంతర్వేది
నుండి అప్పనపల్లికి చేరుకున్నారు కలియుగ
ప్రత్యక్ష దైవంగా బాసిల్లుతూ కోనసీమ వాసుల
ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న శ్రీ బాల
బాలాజీ స్వామి కొలువుదీరిన గ్రామం
అప్పనపల్లి ముల్లేటి రామస్వామి అనే
కొబ్బరికాయల వ్యాపారి కోసం కొబ్బరికాయలలో
బాలుడి రూపంలో స్వామి వారు వెలిసారని మొదట
తన కొబ్బరి కొట్టులోనే ఆలయాన్ని
నెలకొల్పగా తర్వాత కాలంలో కొత్త ఆలయాన్ని
నిర్మించారు అన్ని దానాల్లో కెల్లా
అన్నదానం గొప్పది అంటుంటారు అలాంటి
అన్నదానం మొట్టమొదటిగా ప్రారంభించిన ఆలయం
ఈ అప్పనపల్లి బాలబాలాజీ ఆలయం 1977 లోనే
ఇక్కడ అన్నదానాన్ని ప్రారంభించారట
తిరుమలలో అన్నదానం పెట్టడానికి ఈ
అప్పనపల్లి ఆలయమే ఆదర్శమట ఈ ఆలయం గురించి
మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే
డిస్క్రిప్షన్ లో ఫుల్ వీడియో లింక్
ఉంటుంది ఓ లుక్ వేసేయండి అస్య యజమానస్య
సహకుటుంబస్య సభాంధవస్య సపుత్రకస్య
సపోత్రస్య
సద్భాతృకస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ భయ
ఆయురారోగ్య ఐశ్వర్యాభిషి సిద్ధిరస్తు బాల
బాలాజీ స్వామి అనుగ్రహ ప్రసాదే సర్వాభిష్ట
సిద్ధిరస్తు సర్వ కార్యానుకూల
సిద్ధిరస్తు సర్వ దుష్ట గ్రహ పీడా నివారో
అస్తు
[సంగీతం]
[ప్రశంస]
[సంగీతం]
[ప్రశంస]
కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా
విరాజిల్లుతున్నటువంటి
కోనసీమలో అప్పనపల్లి శ్రీ బాల బాలాజీని
ఇప్పుడే దర్శనం అయితే చేసుకున్నాను
ఇక్కడైతే వేద పండితుల ఆశీర్వచనం కూడా
అందించారు చాలా అదృష్టంగా భావిస్తున్నాను
ఇదైతే మాత్రం ఇక్కడి నుంచి నెక్స్ట్
నెక్స్ట్ టెంపుల్ కి అయితే వెళ్దాం
పనపల్లి నుంచి 26 km ప్రయాణించి
ముక్తేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయానికి
చేరుకున్నాను ఇక్కడికి చేరుకునే సరికి
సాయంత్రం 5:30ర అయింది సో ఇక్కడి నుంచి
కొంచెం లైటింగ్ అయితే డల్ గా ఉంటుంది ఇది
చాలా పురాతనమైన ఆలయం త్రేతా యుగంలో
శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని
ప్రతిష్టించారని ఈ స్వామి వారిని
దర్శించుకుంటే క్షణకాలంలో ముక్తిని
పొందుతారని ప్రతీతి నిజానికి ఈ ఆలయం
కోటిపల్లికి అవతలి గట్టనే ఉంటుంది కానీ
మనం మిగిలిన ఆలయాలు దర్శించుకోవాలి
కాబట్టి అలా చుట్టూ తిరిగి వచ్చాం అన్నమాట
కోనసీమలో అతి పురాతన దేవాలయాల్లో ఈ
క్షణముక్తేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి ఈ
క్షణముక్తేశ్వర స్వామి ఆలయం ఐనవెల్లి
మండలం ముక్తేశ్వరంలో ఉంటుందన్నమాట ఇది
త్రేతాయుగంలో శ్రీరాముడి చేత
ప్రతిష్టించినటువంటి శివలింగం ఈ
ముక్తేశ్వరం ఈ ఆలయంలో
[సంగీతం]
ఉంటుంది క్షణముక్తేశ్వరుడి దర్శనం తర్వాత
జస్ట్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అయిన
వెళ్లి విఘ్నేశ్వరుడి దర్శనం దర్శనానికి
వెళ్ళాను ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఏ కోరిక
కోరిన నెరవేరుతుందని భక్తులు నమ్ముతుంటారు
ఇక్కడ వినాయకుడు స్వయంబుగా వెలిసాడని స్థల
పురాణం చెబుతుంది స్వయంబుగా వెలిసిన గణపతి
క్షేత్రాల్లో ఇది మొదటి దట ఆలయానికి రెండు
గోపురాలు ఉన్నాయి దక్షిణ గోపురం ద్వారా
ఆలయానికి చేరితే వినాయకుడిని దర్శనం
చేసుకోవచ్చు ప్రధాన ఆలయంలోని
విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవడానికి
తూర్పు గోపురం నుండి ప్రవేశించవచ్చు ఈ
ఆలయానికి వివిధ ప్రదేశాల నుండి భక్తులు
వచ్చి వారి మొక్కులు తీర్చుకుంటారు అయిన
వెళ్లి సిద్ధివినాయకుడిని భక్తి శ్రద్ధలతో
అర్చిస్తే కోరికలు తీరడంతో పాటు బుద్ధి
వికసిస్తుందని నమ్ముతుంటారు ఇక్కడ కూడా
నిత్యాన్నదానం జరుగుతుంది చాలా బాగుంటుంది
ఈ ఆలయం గురించి మరిన్ని వివరాలు
తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఫుల్
వీడియో లింక్ ఉంటుంది చూసేయండి
[సంగీతం]
కోనసీమ ప్రాంతంలో ఐనవెల్లిలో స్వయంబుగా
వెలిసినటువంటి శ్రీ విఘ్నేశ్వర స్వామి
ఆలయంలో ఇప్పుడే ఆ వినాయకుడిని దర్శనం
అయితే చేసుకున్నాను అన్నమాట ఒక్క
నారికేలను సమర్పిస్తే కోరిన కోరికలు
తీర్చే భగవంతుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు
ఉన్న ఆలయం శ్రీ ఐనవల్లి వినాయక స్వామి
ఆలయం ఐనవెల్లి వినాయకుడి దర్శనం తర్వాత
అక్కడి నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న
వానపల్లి పల్లాలమ్మ అమ్మవారిని
దర్శించుకున్నాను ఇక్కడికి వచ్చేసరికి
సాయంత్రం ఆరు దాటింది చాలా శక్తివంతమైన
అమ్మవారిలలో వానపల్లి పల్లాలమ్మ కూడా ఒకరు
వనవాస సమయంలో సీతాదేవి గౌతమిలో స్నానం
చేసి వనదేవతను పూజిస్తుండగా పల్లాలమ్మ
తల్లి దర్శనం ఇచ్చిందని కోరిన కోరికలు
తీర్చే తల్లిగా అప్పటి నుంచి పూజలు
అందుకుంటుందని అంటారు సీతాదేవి స్వయంగా ఓ
పేరు లేని చెట్టును కూడా ఇక్కడ నాటారని
చెబుతుంటారు ఆ చెట్టు ఇప్పటికీ ఇక్కడ
ఉండడం విశేషం ఈ చెట్టును దర్శించి
అమ్మవారికి పూజలు జరిపితే వంశాభివృద్ధి
జరుగుతుందట సంతానం కలిగాక ఒక కొబ్బరి
మొక్కను చీర పసుపు కుంకుమలు అమ్మవారికి
సమర్పించి మొక్కు తీర్చుకుంటారు అలాగే
ప్రతి ఏట ఇక్కడ జరిగే పంట జాత్ర కూడా చాలా
అద్భుతంగా ఉంటుందట
[సంగీతం]
కోరిన కోరికలు తీర్చే తల్లిగా పేరు
ఉన్నటువంటి శ్రీ పల్లాలమ్మ తల్లి వారి
ఆలయంలో ప్రస్తుతం నేను ఉన్నాను ఈ ఆలయం
కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో
ఉంటుందన్నమాట చాలా ఫేమస్ సంవత్సరానికి
ఒకసారి ఇక్కడ జరిగే జాతర చాలా అద్భుతంగా
కూడా జరుగుతుంది
[సంగీతం]
[ప్రశంస]
[సంగీతం]
తర్వాత వానపల్లి నుంచి కొత్తపేట మీదుగా
ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణించి పలివెలలో
ఉన్న ఉమా కొప్పలింగేశ్వర స్వామి ఆలయానికి
చేరుకున్నాను పార్వతీ పరమేశ్వరులు
ఏకపీఠంపై ఈ క్షేత్రంలో తప్ప ప్రపంచంలో
మరెక్కడా లేరట ఈ ఆలయము పలివెల గ్రామ
మధ్యలో నాలుగు ఎకరాల సువిశాల ప్రాంగణంలో
ఒకదానిలో ఒకటిగా ఉన్న రెండు ఎత్తైన
ప్రాకారాలతో చుట్టూ వీధులతో రాజసంగా
ఉంటుంది ఈ ప్రాంగణంలో ప్రధాన దేవత ఆలయం
ఎన్నో మండపాలు పరివార దేవతాలయాలు కూడా
ఉన్నాయి ఈ మండపాలలో చాళుక్యులు మరియు
రెడ్డి రాజులు వాస్తు సాంప్రదాయాలను
చూడవచ్చు గర్భగుడిలో ప్రతిష్టించబడిన
లింగానికి ముందు వైపున అగ్రభాగంలో
చతురస్రాకారంలో ఒక పడుచుకు వచ్చిన భాగం
ఉంది దీనినే కొప్పు అంటారు అందువల్లనే ఈ
స్వామిని కొప్పు లింగేశ్వరుడిగా
పిలుస్తారు ఈ కథ మొత్తం
తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఈ
టెంపుల్ గురించి ఫుల్ వీడియో ఉంటుంది అది
చూసేయండి
[సంగీతం]
పలివిలో ఉన్నటువంటి ఈ శ్రీ ఉమా కొప్పేశ్వర
స్వామి ఆలయం చాలా పురాతనమైన ఆలయం అన్నమాట
యాక్చువల్లీ ఉదయం పూట వస్తే గనుక ఇంకా
మంచి విజువల్ ఫుటేజ్ అయితే చూడొచ్చు బట్
నా దగ్గర అయితే స్టైల్ విజువల్స్ అయితే
ఉంటాయి వాటిలో ఈ టెంపుల్ ని అయితే మీరు
చూడొచ్చు ఉమా కొప్పలింగేశ్వరుడి దర్శనం
పూర్తి అయ్యేసరికి రాత్రి 7:00 దాటింది
ఇక్కడి నుంచి 7:00 కిలోమీటర్ల దూరంలో
ఉన్నటువంటి మందపల్లి శనేశ్వర స్వామి
ఆలయానికి చేరుకున్నాను అయితే ఈ ఆలయం 7
గంటలకే మూసివేయడంతో దర్శనం అయితే
చేసుకోలేకపోయాను కానీ ఇటీవలే ఈ ఆలయం
ప్రాముఖ్యత గురించి వీడియో చేయడం జరిగింది
మీరైతే ఆ విజువల్స్ లో ఈ శనీశ్వర స్వామిని
దర్శించుకోవచ్చు నిజానికి ఇది సోమేశ్వర
స్వామి ఆలయమే అయినా శనీశ్వరుడు
ప్రతిష్టించడంతో శనీశ్వర స్వామి ఆలయంగా
ప్రసిద్ధి చెందింది శత్రు రోగ రుణ బాధల
నుంచి విముక్తి కోసం అలాగే జాతక చక్రంలో
శనితో సమస్యలు ఉన్నవారు ఇక్కడికి వచ్చి
మందేశ్వరుడికి ప్రత్యేక పూజలు
నిర్వహిస్తుంటారు ముఖ్యంగా శని త్రయోదశి
మహాశివరాత్రికి శ్రావణ మాసంలో వేలల్లో
ఇక్కడికి భక్తులు వస్తారు ఈ శనీశ్వరాలయం
ప్రాముఖ్యత చరిత్ర గురించి
తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఈ
టెంపుల్ గురించి కూడా ఫుల్ వీడియో ఉంటుంది
చూసేయండి
[సంగీతం]
అయితే ఇక్కడితో ఈ కోనసీమ ఫేమస్ టెంపుల్
టూర్ ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను
దాదాపు 300 కిలోమీటర్ల ప్రయాణం చేశాను 12
గంటల సేపు ప్రయాణం చేశాను 12 ఆలయాలు ఇది
13 వ ఆలయం అన్నమాట ఈ 13 వ ఆలయంలో అయితే
మాత్రం దర్శనం చేసుకోలేకపోయాను కానీ 12
ఆలయాల్లో దర్శనం చాలా అద్భుతంగా
పూర్తయ్యాయి సో ఎవరైనా ఈ కోనసీమ వచ్చి
కోనసీమలో ఈ ఆలయాలన్నీ కూడా తిరగాలి
అనుకుంటే మాత్రం కొంచెం ఉదయాన్నే ప్లాన్
చేసుకుంటే ఇంకొంచెం బెటర్ అనిపించింది
నేనైతే 7 గంటలకి రావులపాలెంలో ఈ ట్రిప్
అయితే మొదలు పెట్టాను కొంచెం అంటే ఐదు
గంటల నుంచి కూడా ఆలయాలు ఉంటాయి కాబట్టి
కొంచెం ఐదు గంటల నుంచి గాని లేదా కొంచెం
ఆరు గంటల నుంచి అయినా గనక ఈ ట్రిప్ ని
మొదలు పెడితే కచ్చితంగా అన్ని ఆలయాల్ని
కూడా మనం దర్శించుకోవచ్చు అన్నమాట మధ్యలో
నేను కడలి కపోతేశ్వర స్వామి స్వామి ఆలయం
ఒకటి అప్పుడు తెరిచి లేకపోవడం వల్ల
ఆలయానికి వెళ్ళలేకపోయాను అలాగే ఇదే
కోనసీమలో చెయ్యూరు గున్నేపల్లిలో సత్యమ్మ
తల్లి ఆలయం కూడా ఉంటుంది ఆ ఆలయం కూడా చాలా
బాగా ఫేమస్ ఆలయానికి కూడా కొంచెం సమయాభావం
వల్ల వెళ్ళలేకపోయాను అన్నమాట ఒకవేళ ఏవైనా
ఆలయాలు నేను మర్చిపోతే గనుక మీరు ఈ వీడియో
కింద అయితే కామెంట్ చేయండి ఎందుకంటే ఈ
సంక్రాంతికి చాలా మంది మన కోనసీమకు గాని
లేకపోతే గోదావరి జిల్లాలకు గాని వస్తూ
ఉంటారు వాళ్ళందరూ దర్శించుకునేందుకు వీలు
గా ఉంటుందని ఈ వీడియో అయితే చేశాను అలాగే
మీరు కూడా కామెంట్ చేస్తే ఏమైనా ప్రముఖ
ఆలయాలు గనుక పొరపాటుని నేను మర్చిపోతే
వాటిని గుర్తు చేస్తే నేను తెలుసుకుంటాను
నాతో పాటు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కింద
కామెంట్లు చదువుతున్న వాళ్ళు కూడా
తెలుసుకుంటారు ఇది ఇవాల్టి స్పెషల్ వీడియో
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల
కోసం మన ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్
చేసుకోండి
Continue with YouTLDR
Analyze another video with Pro
Process a new video, search every timestamp, compare sources, and keep the result in your library.
More transcripts
Explore other videos transcribed with YouTLDR.

bukowski on lowry
Duarte Harris · English

Leilão JBJ Genetics Select Babies
LANCE RURAL OFICIAL · Portuguese (Portugal, Brazil)

Leilão Nova Geração - Bezerra JBJ
LANCE RURAL OFICIAL · Portuguese (Portugal, Brazil)

Leilão Nova Geração - Bezerras JBJ
LANCE RURAL OFICIAL · Portuguese (Portugal, Brazil)

شرح علم النفس للمبتدئين: كيف يعمل العقل؟
الفلسفة للنوم · Arabic

دحية العمران
adam amrani · Arabic

Leilão Selo Racial – Brangus e Ultrablack
LANCE RURAL OFICIAL · Portuguese (Portugal, Brazil)

Tartarus and the Titans: How Greek Mythology Infiltrated the Bible!
Early Christian History with Michael Bird · English

Herbert Clyde Lewis: Gentlemen über Bord
Claudia Sielaffs Literaturkanal · German

A.I., Mars and Immortality: Are We Dreaming Big Enough? | Interesting Times with Ross Douthat
Interesting Times · English

Leilão Virtual Ambar Amaral – Fêmeas Jovens
LANCE RURAL OFICIAL · Portuguese (Portugal, Brazil)

Leilão Nelore Bank Matrizes
LANCE RURAL OFICIAL · Portuguese (Portugal, Brazil)