Full Transcript

·YouTLDR

Sunday 3rd Service|14th JUNE 2026|Viman nagar|BACM|VIZAG

43:51EnglishTranscribed Jul 22, 2026
0:00

నిలువరమైన పట్టణము

0:01

14 వ వచనాన్ని మనం చదువుకుందాం

0:04

నిలువరమైన పట్టణము ఇక్కడ లేదు గాని

0:07

ఉండబోవుచున్న దాని కోసము ఎదురు

0:09

చూచుచున్నాము

0:10

అపార్ట్మెంట్ సంపాదించేసావు కదా

0:15

[నిట్టూర్పులు]

0:16

ఆల్రైట్ ప్రియులారా మనం వరుస పాఠమును

0:18

ధ్యానం చేస్తున్నాము హెబ్రీ పత్రిక 13వ

0:22

అధ్యాయములో 13వ వచనం వరకు గత ఆదివారం మనం

0:25

చూసాం మన బలిపీఠాలు ఎలా ఉన్నాయి అనే ఒక

0:29

అంశం విషయాన్ని మనము ధ్యానం చేశం ఇప్పుడు

0:35

14వ వచనాన్ని మనం చూస్తే

0:39

నిలవరమైన పట్టణం మనక ఇక్కడ లేదు

0:42

ఉండబోవు దాని కొరకు ఎదురు చూస్తున్నామని

0:46

అపోస్తులుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు

0:50

ఇది ఈ వారం కొరకు ఎంపిక చేసిన వచనం కాదు

0:54

గానీ

0:55

ఈ వారం పరిస్థితులకు సరిగా తగినట్లుగా

0:59

ఈ ధ్యాన భాగం రావటం దేవుని ఏర్పాటే

1:08

వరుసగా ప్రతి ఆదివారం రాకుండా ఈ వారమే

1:10

వచ్చిన వారు ఎవరైనా ఉంటే ఈ వారంలో జరిగిన

1:14

విషాదాన్ని బట్టి పాస్టర్ గారు ఈ

1:16

వాక్యాన్ని ఎంపిక చేసుకున్నారు ధ్యానం

1:18

కోసం అనుకుంటారు.

1:20

కానీ మనము వరుసగా ధ్యానిస్తూ ఈ పూటకి గత

1:24

ఆదివారం 13వ వచనం ధ్యానం చేశం ఇప్పుడు

1:26

ఇక్కడికి వచ్చాం.

1:28

పరిశుద్ధాత్మ దేవుని సంకల్పము

1:32

ఈ సందర్భముగా ఈ ధ్యానము చేయుట అని నేను

1:36

నమ్ముతున్నాను.

1:38

నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు

1:40

ఉండబోవుచున్న దాని కొరకు మనం ఎదురు

1:42

చూస్తున్నామ అన్నాడు

1:45

ఎదురు చూస్తున్న వాళ్ళు ఉంటే ఆమెన్ అనండి

1:48

ఆమెన్

1:48

దేని కొరకు ఎదురు చూస్తున్నారు

1:52

ఇక్కడే సుఖ జీవనం కొరకు ఇక్కడే ఆశీర్వాదాల

1:54

కోసం ఇక్కడే సంపదల కోసం ఇక్కడే అభివృద్ధి

1:57

కోసం ఇక్కడే పచ్చగా ఉండటం కోసం

2:01

రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఛాయి సమోసా

2:04

బిర్యానీ ఇవన్నీ

2:07

వస్తే సంతోషం తినబుద్ది అయితే తిను

2:10

రాకపోతే వచ్చిన లాస్ ఏమి లేదు.

2:12

మనం గమ్యం ముఖ్యం

2:14

ఇంత కష్టపడి రిజర్వేషన్ సంపాదించాను వేల

2:17

రూపాయలు టికెట్ కొన్న కనీసం బిర్యానీ

2:19

రావట్లేదని ఫీల్ అవ్వం కదా

2:21

కొనుక్కున్న సమోసా బాగా లేదని దూకేయం కదా

2:27

ప్రయాణము చేయటమును కీలకం ప్రభువు దగ్గరికి

2:29

వెళ్ళిపోవాలి అంతే

2:31

క్రైస్తవ జీవిత సకల ధ్యానములలో

2:35

కీలకం ప్రభువు రాకులు ఎత్తబడటమే

2:38

ఆ మహిమకు సిద్ధపడటమే

2:41

నిమిషంలో రెప్పపాటున బూరమోగితే ఎన్ని

2:43

లక్షల మంది ప్రజలు మనమ ఉన్నా ప్రియుని

2:46

శబ్దం విని ఇదిగో పెండ్లి కుమారుడు అతని

2:48

ఎదుర్కొని రండి అని కేక విని నిమిషములో

2:50

రెప్పపాటున మార్పునుంది మేఘమెక్కి ప్రభువు

2:53

దగ్గరికి వెళ్ళిపోవాలి.

2:54

ఆమెన్ దీనికి మించినది ఏది

2:56

క్రైస్తవ్యానికి లేదు

2:58

పాట పాడిన ప్రార్థన చేసిన కూటం పెట్టిన ఏం

3:02

చేసినా దాని చుట్టూనే

3:07

దట్స్ వన్ సింగల్ గ్లోరియస్ పర్పస్ ఫర్ ద

3:09

చర్చ్

3:11

టుప్రిపేర్ ఇన్ ఏ బెటర్ వే ఫర్ ద సెకండ్

3:13

కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్

3:16

మిగతావన్నీ ఈ సండే స్కూల్ే

3:20

స్వస్థత కూటం విడుదల కూటం ఆశీర్వాద కూటం

3:23

అదేంటది వాగ్దాన కూటం

3:26

తైలాభిషేకం కూటం

3:36

ఏంటో వింత వింత పండుగలు పెడుతున్నారండి

3:38

దేవునికి స్తోత్రం

3:43

ఇంకొక విచిత్రమైనటువంటి

3:46

సంతాన లేమితో బాధపడుతున్న వారి కొరకు

3:49

ప్రత్యేక ప్రార్థనలు చేసే దైవజనులు

3:52

ఉన్నారు ప్రభువు వారిని వాడుకోవాలి

3:53

బిడ్డలందరి యొక్క కొరతలు తీర్చబడాలి అందరూ

3:56

ఫలించాలి సంతోషం దానికేం వ్యతిరేకం కాదు

3:59

అది మంచిదే నేను కాదు అనట్లేదు కానీ

4:02

ఆయన దగ్గర కాపురం ఉంది నువ్వు ఆడబిడ్డని

4:04

కోరుకుంటున్నావా మగపిల్లడు కావాలా

4:08

అంటే

4:10

మాకు ఆడపిల్ల కావాలంటే ఒక పండు ఇస్తాడు

4:13

ఇది నీకు ఆడపిల్లలు పుడతారని మాకు

4:15

మగపిల్లడు కావాలంటే ఒక పండు ఇస్తాడంట

4:19

వీడు పుత్రదాత వృక్షఫలానికి మించిపోయిన

4:22

ఎవడో గన

4:27

అందరూ పరిశుద్ధతలోకి రావాలి పరిపూర్ణతను

4:30

కోరుకోవాలి పరిమలికలు సంపూర్ణం చేయాలి

4:33

విశ్వాస జీవితకలు సంపూర్ణం చేయాలి

4:39

రక్షణను సంపూర్ణం చేసుకోవాలి పరిశుద్ధతను

4:42

సంపూర్తి చేసుకోవాలి

4:44

క్రీస్తు ఎదుట నిలబడాలన్న తాపత్రయం

4:47

కరవైపోయి

4:49

ఎక్కడ ఈ లోకంలో ఎట్లా బాగుపడదాం అనే సండే

4:51

స్కూల్లో ఆగిపోతే అట

4:55

అందుచేత ప్రభువునందు ప్రియులారా ఈనాటి

4:58

ఉపదేశం ఏంటంటే నిలవరమైన పట్టణం మనక ఎక్కడ

5:01

లేదు

5:03

[గొంతు సవరించుకోవడం]

5:04

ఉన్నదాని కొరకు మనము ఉండబోవు దాని కొరకు

5:07

మనం ఎదురు చూస్తున్నాం మన నిరీక్షణ ఒక

5:10

నూతన పట్టణం కోసం మన నిరీక్షణ అక్కడి

5:13

నివాసం కోసం దాని మీద మనసు పెట్టాలి ఆ

5:16

దృష్టి మనకు ఉండాలి ఎంతసేపు భూమి మీద

5:19

ఎక్కడెక్కడ ఎత్తుకునేది క్రైస్తవ్యం కాదు

5:21

ఆదికాండం 49 49వ అధ్యాయం 15 చదవండి

5:25

క్రైస్తవ జీవిత పరమార్థం మీకు అర్థమవుతది

5:28

ఆదికాండము 49 15

5:31

అతడు విశ్రాంతి మంచిదంటు

5:34

ఆ భూమి రంగమైన చూచెను గనుక అతడు మోయుటకు

5:38

భుజము వంచుకొని వెండి చేయు దాసుడగును

5:43

ఈ వ్యక్తి పేరు ఇశాక ఆయనక ఒక దర్శనం

5:46

కలిగిందంట అందరూ చెప్పండి ఆయనకఒక

5:50

క్రిస్టియన్స్

5:53

డ్రీమ్ ఇన్ హిస్ లైఫ్

5:56

అబ్దుల్ కలాం గారు ఏం చెప్పేవారంటే కల

5:59

అంటే నిద్రపోతే వచ్చింది కాదు నిద్ర

6:02

పోకుండా చేసేదిని

6:04

కలట్టు ఉండాల

6:06

బాగా తెగతినేసి పడుకుంటే రాత్రింతా నేను

6:08

అక్కడ గాలిలో ఎగినట్టు ఉందండి అది ఎందుకది

6:12

నిద్రలో వచ్చే కల పెద్ద మేటర్ కాదు నిద్ర

6:15

పట్టకుండా చేసేది కల అట్లాంటిది ఒకటి

6:16

ఉండాలి నేను పరిపూర్ణత కావాలి నేను యేసు

6:19

రూపంలోకి మార్చబడాలి నేను పరిశుద్ధతను

6:21

సంపూర్తి చేస్ కోవాలి నేను జీవ కిరీటం

6:23

పొందాల నేను ప్రభువు మార్గం సరాలం చేయాలి

6:25

నేను ప్రభువు రాజ్యం కట్టాలి నేను కొన్ని

6:27

ఆత్మలు బలపరచాలి ఏదో ఒకటి ఉండాలి కదా

6:32

నీ ఆశీర్వాదమే ఆశీర్వాదం ఆశీర్వాదం

6:39

అక్కడ వార్తాన కాట ఇస్తారంట ఇక్కడ

6:41

ప్రార్థించిన కర్చీఫు ఇస్తారంట

6:44

మరి ఇంకెవరైనా ప్రార్థించిన డబల్ ఇస్తే ఇక

6:47

ఎట్టే పోతారు కర్చీఫుక అనేది పెద్దదిగా

6:53

అది కూడా చేశడు మొకన్నా ప్రార్థించిన

6:54

చాపలు ఇచ్చాడు ఒకాయన ప్రేయర్ మట్ ప్రేయర్

6:57

మట్ దీనికి హెవీ అనాయింటింగ్ ఉంటది

6:59

దీంట్లో

7:01

దీని మీద కూర్చొని అరగంట ప్రార్థన చేయనడు

7:02

రెండు మూడు గంటలు చేసేస్తాడు అని చెప్తే

7:04

తెగ్గొనేసారు చాపలు

7:09

సేవను వ్యాపార వస్తువుగా మార్చిన ఎవడైనా

7:11

దేవుని దగ్గర లెక్క చెప్పాల్సి వస్తుంది

7:13

తమాష కాదు

7:15

నా తల్లి తండ్రి ఇల్లు సమస్త జనులకు

7:17

ప్రార్థన మంది దిన మీరు దాన్ని దొంగల

7:19

గుహంగా చేర్చారు ఆ పీఠములు పడదోశాలు రూకలు

7:22

వెదల్లాడు

7:24

కొరడాలు తయారు చేసి మట్టుకి ఒక్కొక్కడు

7:26

సంగతి చూశడు. ఏం తమాష కాదువెన్

7:34

దర్ ఇస్ నో బిజనెస్ ఇన్ గాడ్స్

7:36

loveయడయింగ్బిజనెస్

7:38

ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ మామూలుగా ఉండదు రేవు

7:43

కడుపులో దేవుని భయం కలిగి ఎవడైనా సేవ

7:46

చేయాలా

7:47

ప్రతి క్రైస్తవుడికి ప్రతి దైవజనుడికి

7:50

దర్శనం ఏం దర్శనం అది

7:53

ఇశాకరికి ఒక దర్శనం ఉందట ఏమిటది అతడు ఆ

7:56

భూమి రమ్యమైనది

7:58

అక్కడ విశ్రాంతి మంచిదఒకటి చూచి ఇక్కడ

8:01

తానున్న ప్లేస్ లో మోయుటకు భుజము వంచి

8:04

పెట్టి చేసే దాసుడైపోయాడు

8:07

ఇక్కడ విశ్రాంతి మంచిది కాదు ఇక్కడ పద్దాక

8:09

రెస్ట్ తీసుకున్నవాడు దరిద్రుడు అయిపోతాడు

8:11

ఇక్కడ ప్రయాసపడేవాడికి భవిష్యత్తు ఉంటది

8:13

ఇక్కడ కష్టపడేవాడికి భవిష్యత్తు ఉంటది

8:18

ఆ భూమి రమ్యమైంది అది విశ్రాంతికి మంచిది

8:21

ఇక్కడ విశ్రాంతి కరెక్ట్ కాదు

8:25

అందుకని ఏం చేస్తున్నాడు ఒక వెట్టి జాకెట్

8:28

చేసేవాళ్ళలాగా భుజము వంచి ప్రయాస

8:29

పడుతున్నాడంట

8:32

మీరు ఎవరనా మందిరం కొరకు పరిచర్య

8:34

చేస్తున్నారు అనుకో

8:36

నువ్వైనా పాలేరువా నువ్వేనా కూలోడివా

8:39

వీళ్ళ [గొంతు సవరించుకోవడం] అక్కడ ఎందుకు

8:40

పని చేస్తున్నావ్ పరువు పోతుంది

8:47

నీ పరువు ఎన్ని టన్నులు ఉందో మోయలేక

8:48

చచ్చిపోయేలా ఉన్నావు నువ్వు

8:51

దేవుని మందిరపు సేవ చేస్తే నిర్గమ 36 36ఒ

8:54

ప్రకారం పరిశుద్ధుల కొరకు ఒక పరిచర్య

8:57

రెండో కోరింది తొమ్మిది ప్రకారం అది నీకు

8:59

ఆశీర్వాదం కదా

9:03

బైబిల్ చదవరా అందుకే నా గుడిని వ్యాపారం

9:05

చేసేవాళ్ళ ప్రభువు అన్నాడు మీరు ఎన్నడూ

9:06

వాక్యమును చదవలేదా

9:10

ఈ పనికిమాలిన పనులు చేసేవాళ్ళు వాక్యం చదవ

9:13

కదా

9:15

ఈరోజున క్రైస్తవుడికి దర్శనం ఉండాలి ఏ

9:17

దర్శనం ఒక రమ్యమైన భూమి ఉన్నది అక్కడ

9:20

విశ్రాంతి మంచిది ఇక్కడ విశ్రాంతి

9:22

కోరకూడదు ఆ విశ్రాంతిని పొందటానికి ఆ దేశం

9:25

చేరడానికి కి ఆ రమ్యమైన పటం అడుగు

9:27

పెట్టడానికి ఇక్కడ ప్రయాసపడాలి ఇక్కడ

9:30

కష్టపడాలి మోయుటకు భుజము వంచి వెట్టి

9:32

జాకరి చేసినట్టుగా కష్టపడాలి.

9:34

అంటే ప్రయాస పట్టమే కానీ ఫలితం ఆశించకూడదు

9:39

మరొక గంట పరిచర్య చేసే మాకేంటి వీడు

9:42

కమిషన్ ఏజెంట్ వచ్చాడురా విశ్వాసి వీడు

9:44

ఎవడు వీడు

9:46

ఎప్పటికప్పుడే

9:51

అడు కాఫీ టిఫిన్ హోటల్లో పనికి చేరాడట

9:56

నాకు ఏదో కొంచెం తిండికి పెడితే చాలుతుంది

9:58

నాకు జీవితం అక్కర్లేదు అన్నాడు వాడి దేన

10:01

స్థితిని చూసి

10:03

అయ్యో దానికి ఏముందిరా ఎంత కొంత ఇత్తానులే

10:06

కానీ తిండికి తిండి ఎందుకు పెట్టా

10:08

బలివాడవురా

10:10

అని చెప్పి అంటే చాలా వందనాలుండి నాకు

10:12

డబ్బులు పెద్ద లెక్క కాదు సార్ మీరు ఇస్తే

10:14

చాలు మీరు ఇత్తే ఇవ్వండి లేకతే లేదు మట

10:17

ముద్దు పెడితే చాలు అన్నాడంట నువ్వు అన్ని

10:18

సార్లు చెప్పకపోతలే అని చెప్పి అన్నాడంట

10:22

ఆడు ప్రతి అరగంట గంటక వేసేస్త వాడు

10:27

వాడు నీకు దండం పెట్టి జీతం ఎంత కావాలో

10:29

తీసుకో

10:31

మరి టిఫిన్ ముట్టేవాడిని

10:32

చంపిస్తున్నాడుంటాడు

10:36

ఆడు బేరం వల్ల ఏడు తినేస్తున్నాడు

10:43

అయ్య బాబోయ్ నీకు డబ్బులు లేత 10వేలపే

10:46

తీసేసుకో నాయన నిన్ను మరి మేపలేనురా

10:50

నువ్వే

10:53

దంపిన ముఖం ఎక్కిందే కూడని వరిపిండి

10:55

అరిసలు వేద్దాం పూట దొంచితే పూట వేస్తుంది

10:58

బుక్ వేస్తుందట

11:01

5కేజీల బియ్యం ఇస్తే ఇంతోటి వచ్చింది

11:04

పిండి ఏంటండి మరి ఏం చేయమ అంతే వచ్చిందంట

11:08

నీకు దండం పెద్ద తల్లి ఇంకా అరిసలు ఏం

11:10

చేసుకోని అమ్మ

11:12

మళ్ళీ కూలి అడుగుతుందంట నువ్వు ఐదు కూలీలు

11:14

తినేసావే తల్లి నీ కూలి ఎక్కడ దాని దండం

11:17

పెట్టి కొంతమందికి అండి ఎంతసేపు ఏదో ఒక

11:21

ఆశీర్వాదం ఏదో ఒక దీవెన కావాలి ఒకరోజు

11:22

ప్రార్థనకి వెళ్ళా మరి నిన్న అంతా చర్చిలో

11:24

ఉమా మాకేటి

11:27

బాప్తిసం పొందాం మాకేటి

11:31

బాప్తిసం పొందాక ఏదో కలిసి వద్దాం ఏమి

11:34

లేదండి

11:36

మరి ఏం పోగేసేద్దాం అని వచ్చావురా

11:39

క్రైస్తవుడికి దర్శనం ఉండాలి ఏంటది

11:43

మనకొక రమ్యమైన పట్టణం ఉన్నది అక్కడ

11:46

విశ్రాంతి మంచిది

11:49

దాన్ని సాధించడం కోసం ఇక్కడ ఇప్పుడున్న

11:51

ప్లేస్ లో మోయుటకు భుజము వంచి వెట్టి చేసే

11:54

దాసుల్లాగా ప్రతిఫలక్ష లేకుండా నాకు ఇది

11:57

భాగ్యం ఈ పరిచర్య చేయడం నాకు ధర్మం ఇది

11:59

నాకు ఆశీర్వాదం ఇది నాకు బాధ్యం ఈ యొక్క

12:02

పరిచర్య చేయడం వల్ల నిత్యములో నాకు

12:04

బహుమానం ఉంటది అని శాశ్వతమైన జీవితం కోసం

12:08

నిత్య మహిమ కోసం పారమార్థిక దేహంలో భౌతిక

12:11

శరీరంలో శ్రమను సహించుట క్రైస్తవ ధర్మం

12:14

అది

12:15

అసలు లక్షణం ఏది

12:18

ఇప్పుడు చదువుకునే పిల్లలు కూడా 16 గంటలు

12:20

18 గంటలు చదివేస్తుంటారు పిల్లలు కొందరు

12:22

ర్ాంకులు మీద దృష్టి పెట్టేస్తారు వాళ్ళ

12:25

తోటి పిల్లలు అందరూ మామూలుగా గ్రౌండ్ కి

12:26

వెళ్ళిపోతారు సినిమాకి వెళ్ళిపోతారు

12:28

నువ్వు రావా ఎప్పుడు పుస్తకమేనా

12:31

అని ఎట్టకానం వాడతారు తీరా ర్యాంకులు

12:33

వచ్చినప్పుడు వీళ్ళ పేపర్ వీళ్ళ ఫోటో

12:35

పేపర్ లో పడతది ఆడు ఎక్కడ ఉంటాడు ఆ పేపర్

12:38

కొనుక్కొని ఫోటోలు చూసే లిస్ట్ లో ఉంటాడు

12:40

వీడు

12:43

ఈ 16 గంటలు 18 గంటలు చదువుకున్నవాళ్ళు

12:45

కొంపకం విలేకర్లు వచ్చేస్తుంటారు కాలేజీ

12:46

వాళ్ళు వచ్చేస్తుంటారు మా దగ్గరికి

12:48

వచ్చాయి మాకు సీట్ ఇచ్చేస్తాం అని బతిమే

12:50

వాడి పరిస్థితి ఏంటి ఆ పేపర్ కొను అనుకొని

12:53

చదువుతుంటాడు

12:56

ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో అది

13:00

జీవితం

13:02

అందుచేత నేను చేసే మనవి పట్టుకోండి కాస్త

13:05

ఆ రమ్యమైన పట్టణం ఏదని మీరు అడిగితే 48వ

13:08

కీర్తన రెండవ వచనంలో బైబిల్ లో రాసాడు

13:10

చదవండి

13:13

సామ్స్ 48 అండ్ వర్స్ట

13:17

ఎస్

13:18

మహారాజు పట్టణమైన సీయోను

13:20

సీయోను పర్వతము రమ్యమైన ఎత్తిగల నుంచు

13:24

సర్వభూమికి సంతోషకరముగా

13:25

దేవునికి స్తోత్రం కలుగును గాక

13:28

ఉత్తర దిక్కున సీయోను పట్టణం మహారాజు

13:31

పట్టణము రమ్యమైన ఎత్తుగల చోట ఉడిని

13:33

సర్వభూమికి ఆశీర్వాదకరంగా ఉందట ఇప్పుడు

13:37

చూడండి శాఖ ఏం దర్శనం చూశడు

13:41

13:44

బలే ఎవర్రా నాయనోయ్

13:46

ఆ నేను కూడా కొన్ని పిట్టకతలు పుస్తకాలు

13:48

దొరుకుతున్నాయి కొనుకొని

13:49

చదువుకొచ్చేస్తాను ఇంకఎందుకు

13:55

ఒక రమ్యమైనటువంటి దేశమును చూశాడు అక్కడ

13:59

విశ్రాంతి మంచిదని అర్థం చేసుకున్నాడు

14:01

ఇక్కడ ప్రయాస పడటానికి వెట్టి చాకరికయనా

14:03

సరే భుజం వంచి ప్రయాస పడుతున్నాడు ఇంతక

14:05

ఏంట రమ్యమైన పట్టణం అని అడిగితే ఉత్తర

14:08

దిక్కున మహారాజు పట్టణమ సీయోను పట్టణం

14:10

ఉంది అది సర్వభూమికి

14:14

ఆశీర్వాదక రమ్యమైన ఎత్తుగల చోట ఉంది అంటే

14:17

రమ్యమైన పట్టణం ఏది సీయోను పట్టణమే సీయోను

14:20

పట్టం అంటే అర్థం ఏంటి పరలోకమే

14:23

దేవునికి స్తోత్రం కలుగును గాక

14:25

నిలవరమైన పట్టణం మనక ఎక్కడ లేదు

14:28

ఉండబోవుచున్న దాని కొరకు ఎదురు

14:29

చూస్తున్నాం ఏంటది రమ్యమైన భూమి అక్కడ

14:32

విశ్రాంతి మంచిది ఏదో పట్టణం ఉత్తర

14:35

దిక్కున మహారాజు పట్టణం అని చెప్పబడిన

14:37

సయోను పరలోకమే ఆ పట్టణం అది రమ్యమైనది అది

14:40

మంచి విశ్రాంతి కలిగినది అందులో

14:42

ప్రవేశించుట కొరకు అందులో ఒక గృహం అందులో

14:45

ఒక సింహాసనం అందులో ఒక కిరీటం పొందడం కోసం

14:47

ఇప్పుడు ఇక్కడ శరీరంలో ప్రయాసపడితే దాని

14:50

ఆయన పేరు సరైన భక్తి

14:52

ఆమెన్

14:52

ఏం పోగేసుకుంటా ఒక రొట్టెడ్ ఎక్కేయటం కాదు

14:56

దేవునికి స్తోత్రం కలుగును గాక

14:58

హలెలూయ

14:59

హల్లెలూయ

14:59

హలెలూయ

15:00

నాకేం ప్రయోజనం నాకెంత వస్తుంది కమీషన్

15:02

ఆభారకి వచ్చావ ఏంటి

15:05

నిత్యములో బహుమానము కొరకు ఇక్కడ ప్రయాస

15:07

పడటం భక్తి

15:09

ఈ భూమి మీద అబ్రహం ఎంత సంపాదించాడు

15:12

ప్రవక్తలందరూ ఏం పోగ ఏలియా ఎంత పోగేసాడు

15:14

మోషే ఎంత పోగేసాడు అపోస్తులు ఎంత

15:16

కొట్టుకొచ్చారు ఈ దరిద్రం ఎక్కడ ఉంటది

15:21

నిత్యములో మహిమ పొందుటక శరీరములో లోకములో

15:24

ప్రయాసపడ్డారు అబ్రహం గారి నుంచి అపోస్తుల

15:26

దాక అందరిది అదే మాదిరి కదా

15:29

ఇంకో కొత్త రకం భక్తి నువ్వు ఎక్కడ

15:30

చేస్తావ్

15:34

అందుచేత

15:39

నిలవరమైన పట్టణం అంటే ఏంటో తెలుసా సీయోను

15:41

పట్టణమే పరలోక పట్టణమే

15:45

దాని కొరకు మనం ప్రయాసపడాలి దాని కొరకు

15:48

మనం సిద్ధపడాలి అర్హత సాధిం చాలి

15:50

నలగగొట్టుకోవాలి

15:51

వెట్టి చేయాలి ప్రయాసపడాలి ఒక ఆత్మ కోసం

15:55

చల్లారిపోయిన దిగజారిపోయిన ఒక ఆత్మ కోసం

15:57

అబ్రహాం 318 మందిని వెంటపెట్టుకొని యుద్ధం

15:59

చేశడు

16:04

సుదోమ పట్టణములో పరిచర్యకు అవకాశం రావాలని

16:07

ప్రాణములకు తెగించి విజ్ఞాపన చేశాడు

16:15

సౌలు ఆత్మలో దిగజారిపోతే చల్లారిపోతే

16:17

పతనమైన ఒక అభిషక్తుడు స్థానం భర్తీ

16:20

చేయబడాలని సంవత్సరాల కొద్ది కన్నీరు

16:22

కార్చారు సమయేలు

16:24

జీవిత కాలములో మరల సౌలు ఇంటికి పోలేదు

16:26

గానీ అతని కొరకు దుఃఖ పట్టం మానలేదు.

16:29

ప్రభువా ఏరుకొని అభిషేకించుకున్నావయ్యా

16:33

అట్లాంటోడు చల్లారిపోయాడు తప్పిపోయాడు దైవ

16:36

చిత్తంలో స్వచ్ఛత్తంలోకి వెళ్ళిపోయాడు

16:37

అతని స్థానమును అతనికంటే బెటర్ పర్సన్తో

16:40

రీప్లేస్ చేయ ప్రభువా నీ స్థానములో నీవు

16:43

జరిగాని పెడితే ఇట్ట చేశడు మరొకరిని

16:46

కావాలి సిద్ధపరచు ప్రభువా అని ఒకడు

16:47

చల్లారిపోతేనే

16:50

ఒకడు పతనమైపోతేనే ఇంత ప్రార్థన చేస్తే

16:53

అనేకులు వందలాదిగా చల్లారిపోతూ పడిపోతూ

16:56

భ్రష్టత్వానికి వెళ్ళిపోతుంటే

17:04

ఎంత జాగ్రత్త పడాల

17:07

ఎంత భారంతో మనం ప్రార్థన చేయాలి

17:12

ప్రతి క్రైస్తవుడు కళ్ళలో ఆ దర్శనం

17:14

ఉండాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ

17:17

వచనం చదవండి

17:23

హేబ్రూస్ చాప్టర్ 11 అండ్ వర్స్ 10 ఎస్

17:26

దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై

17:29

ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు

17:32

అబ్రహాము ఎదురుచూచుచుండెను

17:35

స్తోత్రం చెప్పండి

17:36

హలెలూయ

17:37

పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాము

17:39

ఎదురు చూస్తున్నాడట

17:45

నిలవరమైన పట్టణం మనక ఎక్కడ లేదు

17:47

ఉండబోవుచున్న దాని కొరకు ఎదురు

17:49

చూస్తున్నామ అన్నాడు కదా ఏమంట అది

17:52

పునాదులు కలిగిన పట్టణం ఎందుకు అంటున్నాడు

17:54

అంటే

17:57

నిర్మాణ దశలో ఉన్నది గనుక అంతవరకే

18:01

అబ్రహాముకి బయలుపరచబడింది గనుక చూసిన

18:05

దాన్ని బట్టి ఎంతో ముచ్చటపడి ప్రభువుని

18:08

స్తుతిస్తా ఉన్నాడు వారు ఏ దేశం నుండి

18:10

వచ్చారో దాన్ని మర్చిపోయారట ఎందుకనగా

18:12

పొందబోవు దేశమును వారి మనసులో పెట్టుకొని

18:14

ప్రయాణం చేశారు అందుకనే నేను వారి దేవుని

18:17

అనిపించుటకు సిగ్గుపడటం లేదని దేవుడు వారి

18:20

గురించి 15 16 వచనాల్లో అద్భుతమైన

18:22

సాక్ష్యం ఇవ్వడాన్ని మనం చూస్తాం దేవునికి

18:24

స్తోత్రం కలుగును గాక

18:26

ఆ పొందబోవుచున్న దేశం మీద ఎంత బాగా మనసు

18:28

పెట్టుకున్నారంటే

18:30

మీరు ఏ దేశం నుండి వచ్చారంటే ఏం

18:33

గుర్తులేసారు మర్చిపోయామ అన్నారంట

18:35

మనం కూడా పట్టణాలకి పల్లెలకి గ్రామాలకి

18:38

ఊర్లు వెళ్తుంటాం మీరు ఎక్కడి నుండి

18:39

వచ్చారంటే ఒక సెకండ్ ఆగకుండా చెప్పగలం కదా

18:43

అంటే ఎట్లా మర్చిపోతాం కానీ అబ్రహాం అంటే

18:45

ఎంత మనసు పెట్టేసుకుంటా ఆ ఊరి మీద చూడండి

18:50

దేనికి దేవుడు శిల్పి నిర్మాణకుడిగా

18:52

ఉండెను పునాదులు గల పట్టణము కొరకు

18:53

అబ్రహాము

18:55

ఎదురుచూస్తూ

18:57

వాగ్దాన ఫలం అనుభవించకపోయిన విశ్వాసము

18:59

గలవాడే మృతి పొందాడు కానీ ఎక్కడ నిరాశ పడల

19:02

వెనక తగ్గల విశ్వాసుల నుంచి వెనక్కి

19:03

వచ్చేసేయలేదు

19:06

ఇస్సాకును చూడు అబ్రహాం చూడు భక్తులందరిని

19:09

చూడు

19:11

అందరి కళ్ళల్లో ఒకే ఒకటి ఉంది పునాదులు

19:15

కలిగిన పట్టణం

19:17

రమ్యమైన పట్టణం

19:19

సీయోను పర్వతం అనబడుచున్నటువంటి దేవుని

19:21

పట్టణం

19:22

దాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులంతా పని

19:24

చేశారు.

19:27

దాన్ని చేరుకోవాలి

19:29

ఎప్పుడు చేరెదము తేజ గృహం అంటూ

19:31

సాగిపోయారు.

19:35

సీయోను పాటలు

19:37

సంతోషముగా పాడుచు సీయోనుకు

19:41

ఆ సీయోనుకి వెళ్ళడం కోసం ఎందరూ

19:43

ప్రయాసపడ్డారు.

19:44

వారిలో ప్రతి ఒక్కడు సీయోనులో కనబడును

19:47

యాత్ర చేసే మార్గాలు వారికి ఇష్టమని 84వ

19:50

కీర్తనలో మనం చూస్తాం. అందరి డెస్టినేషన్

19:53

ఒకటే ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని

19:55

చెప్పినట్టు ఒకప్పుడు

19:58

సంఘం ఏదైనా ప్రాంతం ఏదైనా అందరి గురి

20:00

గమ్యం ఒకటే సీయోనుకి చేరుకోవాలి పరలోకం

20:02

చేరుకోవాలి పట్టణంలో అడుగు పెట్టాలి.

20:09

ఇక్కడ మనకు నిలవరమైన పట్టణం లేదు

20:13

ఇది మాది నాది అని చెప్పడానికి ఏమీ లేదు.

20:18

మనం ఈ లోకమునక ఏమి తేలేదేమో తీసుకొని

20:20

పోలేమని ఉన్నవాటితో సంతృప్తి కలిగి ఉండమని

20:23

అదే సంతుష్టి సహితమైన దైవభక్తి అని మొదటి

20:27

తిమోతిఆరుఆరులో దేవుడు చెప్తా ఉన్నాడు.

20:31

సంతుష్టి సహితమైన దైవభక్తి

20:34

శబాష్ పర్ఫెక్ట్

20:37

అని చెప్పగలిగిన భక్తి

20:40

అన్నము వస్త్రము రెండు ఉంటే చాలా తృప్తి

20:43

పడిపోయే జీవితం అందని వాటి యందు ఆశ

20:46

పెట్టుకొని దేవుని చిత్తమును పక్కన

20:48

పెట్టుకొని కన్ను ఆశించింది కోరుకొని మనసు

20:51

దాని కోసం తీవ్రముగా ప్రయాసపడి

20:56

అరణ్యములో రాలిపోయిన ఇజ్రాయేలు గురించి

20:58

చెప్పి మొదటి కోరింది 10లో రాస్తూ అంటాడు

21:00

వారు చెడ్డవాటిని ఆశించి చచ్చిరి

21:04

మీరు అలాగున ఆశపడొద్దు అని తేటగా రాశడు.

21:08

కాబట్టి ప్రియులారా మన ఆశ మన మనసు మన

21:10

దర్శనం దేని మీద పెట్టుకోవాల

21:12

ద్వితీయోపదేశక రెండవ అధ్యాయంలో ప్రారంభంలో

21:14

మాట్లాడితే ఏం చెప్పాడు మీరు మన్యము

21:16

చుట్టూ తిరిగిన కాలము చాలు లేచి ఉత్తర

21:19

దిక్కునకు తిరుగుడి

21:22

మీరు మన్యము గుండా వెళ్ళిపోయి వాగ్దానం

21:23

తెచ్చ మన్య చు చు చు చు చు చు చు చు చు

21:24

చుట్టూ తిరుగుతుంది మీరు బహుశా మన్నా

21:27

తినటాకి అలవాటు పడి బండలో నీళ్లుు

21:28

తాగడానికి అలవాటపడి తేరగ వస్తున్నాయిగా

21:31

ఐగుప్తులో ఉండిపోతేనేమో ఇటుకలు

21:33

చేసుకుంటేనే అన్నం రాదు వాగ్దానం చేసి

21:35

వెళ్ళిపోతే వ్యవసాయం చేస్తే తేరగడ

21:37

దొరుకుతుంది మరి

21:40

ఎటు తిరిగాడు అట తిరుగుతున్నాడు అద్భుతాల

21:41

చుట్టూ తిరుగుతాడు క్రైస్తవుడు

21:43

తేరగ మన్నాకు అలవాటు పడిన మ్యాచ్

21:54

మనకు పేపర్లో జోక్ రాసాడు ఒకడు

21:59

పాతికేళ్ళ వచ్చినయి అంత రూపాయ సంపాదన లేదు

22:03

ఎట్ట బతుకుతావురా నీ గురించి

22:05

దిగిలెట్టిపోతుందిరా నాకు

22:07

అన్నాడంట కొడుకును తండ్రి కొడుకు అన్నాడంట

22:12

ఎందుకు దిగులు అన్నా క్యాంటీన్ ఉండగా

22:19

ఐదు రూపాయలకి అన్నం పెడతంటే ఎందుకు నాన్న

22:21

అమ్మో ఉండేస్తది

22:23

ఏదో పరి మీద బజార్కి వెళ్ళినట్టు వెళ్లి

22:25

తినేద్దాం 15 రూపాయలకి వదిలిపోద్ది

22:29

రెండుసార్లు తిన్నామంటే

22:33

30 రూపాయలు

22:35

నెలకి తొమ్మిది వందలు 1000 రూపాయలు కూడా

22:38

ఖర్చు అవ్వదు నువ్వు కిరాణ సర్కి వెళ్తే

22:41

పాలి ప్యాకెట్లకి 1000 అయిపోతుంది ఎలా

22:43

ఎందుకు నాని ఇవన్నీని

22:46

వీడికి ఏదో బోధి వృక్షి కింద జ్ఞానోదయంకి

22:48

వెళ్ళట్టు మాట్లాడుతున్నాడు వీడు

22:51

నిజముగా కష్టంలో ఉన్న వారి కోసం నిజముగా

22:54

చిన్న చిన్న బతుకులు బతికే వాళ్ళ కోసం

22:56

ఆహారం లేమితో అల్లాడిపోతున్న వారి కోసం

22:59

ఉద్యోగార్థుల కోసం ప్రయాసపడి పట్టణంలో

23:01

తిరిగి తిరిగి నిరాశకు ఇంటికి వెళ్ళిపోతలో

23:04

ఎక్కడో సమస్యలు పడిపోకుండా పెడితే నువ్వు

23:07

తింటాకే రోడ్డుకి ఎక్కుతావా దుర్మార్గుడా

23:10

జీవనోపాధి కోసం రోడ్డు ఎక్కి పనుల

23:13

నిమిత్తం రోడ్డుఎక్కి ఎక్కడ ఫలితం లేక

23:16

అన్నానికి కూడా గతి లేక ఎండ దెబ్బ తగిలి

23:18

దారిలో పడిపోతావ అని పెద్ద మనసుతో

23:21

ప్రభుత్వాలు తండ్రి స్థాయిలో ఉండి నీకు

23:23

అన్నం పెట్టే ఏర్పాటు చేస్తే

23:27

అన్నం తినేతాకే ప్లాన్ వేసుకొని వచ్చేవారు

23:29

ఎవరి మీదకి

23:35

ఇది అరణ్యం బ్యాచ్ ఇది

23:41

నా మాటలు ఎవరికైనా బాధ కలిగిస్తే నేనేం

23:44

బాధపడట్లేదు.

23:46

మీకు బాధ కలిగినా పర్లేదు బోధపడాలని

23:48

కోరుకుంటున్నాను. ఆమెన్

23:50

ఒక పేదవాడి నోటి దగ్గర కూడు నువ్వు పుష్టి

23:53

గుడిని తినేయకు అట్లాంటివాడిని

23:55

దుర్మార్గుడనే పిలుస్తాను నేను వాడికి

23:58

మారుమనసు వచ్చును గాక

23:59

ఆమెన్

24:00

మీరందరూ సైలెంట్ గా ఉండి ఏంటి వాడికి

24:01

సానుభూతి పర్ల మీరు

24:04

బలేవాళ్ళు దొరికారండి

24:07

మారుమనసు పొందాలి ఎవడైనా సరే

24:09

అనరా

24:11

హల్లెలూయ

24:12

హలెలూయ

24:13

కనుక ప్రభువునందు ప్రియులారా దేవుని

24:15

వాక్యమును మీరు జాగ్రత్తగా ఆలోకించగలిగితే

24:20

లేచి ఉత్తర దిక్కు తిరుగు ఉత్తరం ఏముంటది

24:22

మహారాజుపట్నం సయోను కొండ పరలోకం ఈ

24:25

అద్భుతాల చుట్టూ తిండి చుట్టు కదరా పరలోకం

24:27

మీద తిరగండిరా బాబు అని దేవుడు

24:28

చెప్తున్నాడు.

24:30

యేసుప్రభు అద్భుతాలు చేశారా లేదా

24:32

స్వస్థతలు చేశారా లేదా అద్భుతాలు

24:34

ప్రకటించారా లేదు స్వస్థతలు ప్రకటించారా

24:38

లేదు ఆయన ఏమి స్టార్ట్ చేశారు పరలోక

24:40

రాజ్యము సమీపంగా ఉంది ఆయన చెప్పిందే పరలోక

24:44

అసలు సువార్త పేరే రాజ్య సువార్త అద్భుతాల

24:46

సువార్త కాదు అమాయహంగా మాట్లాడుతున్నావ్ ఈ

24:48

రాజ్య సువార్త సకల జనులకు

24:52

ప్రకటించాలి వాటి తర్వాత అంతం వస్తది

24:55

దీని పేరే రాజ్య సువార్త అంటే ఆ రాజ్యమును

24:58

గురించి చెప్పే సువార్త

25:01

నీకు ఎంతసేపు లోకలే

25:04

గుం ఫిరికే వహా అని తిరిగి మళ్ళ అక్కడికి

25:06

వస్తాడు వీడు ఎటుపోయి

25:09

ఒకడిని కథ చెప్పాలంటే క్రియేటివిటీ

25:11

డెవలప్మెంట్ చేసే క్లాస్ అంట కథ

25:14

చెప్పురంటే ఆవు ఎర్రగా ఉండెను

25:17

పాలు తెల్లగా ఉండెను

25:20

దాంతో టీ కాసుకోవచ్చు కాఫీ కాసుకోవచ్చు

25:22

పెరుగుతో వేసుకోవచ్చు మజ్జి చేసుకోవచ్చు

25:23

వెన్నతో స్వీట్లు చేసుకోవచ్చు అని చివరికి

25:26

పేడతో కూడా పిలకలు చేసుకోవచ్చు అని

25:28

చెప్పాడండి అందరూ చప్పలు కొట్టారు వెరీ

25:30

గుడ్ ఇంకొక చెప్పాను ఆవు తెల్లగా ఉండెను

25:34

దానిపాలు కూడా తెల్లగానే ఉండెను మళ్ళీ

25:36

సేమ్ స్టోరీ రేయ్ ఎవడు వీడు ఇంకోటి

25:40

చెప్పాడు ఆవు నల్లగా ఉండెను సేమ్ స్టోరీ

25:43

అంత ఫస్ట్ ఆవు రంగు మారుతున్నాడు మొత్తం

25:45

స్టోరీ అంత అదే అరేయ్ చితక కూడా ఇంకొక

25:49

కొత్త దీనికి సంబంధం లేకుండా ఫ్రెష్ గా

25:51

చెప్పండి నేను ఒకసారి రైల్లో ప్రయాణం

25:53

చేయచుండి కిటికలో చూస్తే ఒక ఆవు మేయచుండ

25:55

మళ్ళీ ఎక్కడ వచ్చాడు

25:58

వీడు ఎక్కడ తిరిగి ఆవుగడికి వస్తాడు వీడు

26:01

ఆడు ఎవడు మనోడే అద్భుతాలు చుట్టూ

26:04

తిరుగుతాడు చూడు ఆడు ఆదివారం ప్రార్థనకి

26:06

వెళ్ళ ఉపవాస కూటానికి వెళ్ళ మహాసభలక

26:08

వెళ్ళాడు కాన్సెప్ట్

26:10

నీ ఆశీర్వాదమే ఆశీర్వాదమే ఆశీర్వాదం

26:14

ఆశీర్వాదం ఆశీర్వాదమే

26:19

ఎప్పుడుకిరా ఈడు మారుమనసు పొందేది

26:24

ఈరోజు ప్రభువు వచ్చేసిలా ఉన్నాడు నాకు

26:25

బెంగ వచ్చేస్తుంది వాడి మీద

26:28

మీలో ఎవడైనను అలాగున్న యెడల వాడికి

26:31

ఇప్పుడే ఈ సువార్తను ప్రకటించుడి

26:35

దేవునికి స్తోత్రం కలుగును గాక

26:37

నిలవరమైన పట్టణం మనక ఇక్కడ

26:40

లేదు బిడ్డలారా ఆ పట్టణం అబ్రహాం గారు ఎలా

26:44

చూశరు దాన్ని

26:46

పునాదు గల పట్టణంగా చూశారు ఇప్పుడు చూడండి

26:48

ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనంలో

26:51

ప్రకటన 21 10

26:54

ఆత్మవసుడునై నన్ను ఎత్తైన గొప్ప పర్వతం

26:56

మీద కొలిపోయి

26:58

యరుషలేము అన పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ

27:01

గలదై పరలోకమందున్న దేవుని యద్ద నుండి

27:04

దిగివచ్చు నాకు

27:06

యేసు రక్తమే జయం

27:08

హల్లెలూయ

27:12

అబ్రహం గారు ఏం చూశరు

27:15

ఆ యోహాను గారి కాలం వచ్చేసరికి క్రీస్తు

27:18

శకం మొదటి శబ్దం 90 సంవత్సరం వచ్చేప్పటికి

27:21

తయారైపోయిందంట ఆమెన్

27:26

ఎగ్ క్లాస్ గా తయారైపోయిందంట ధగద

27:28

మెరిసిపోతుందంట సూర్యకాంతం వలే ఉందంట 12

27:32

గుమ్మాలు ఉన్నాయి వాటి మీద 12 అపోస్తుల

27:35

గోత్రకర్తల పేర్లు ఉన్నాయి 12 అపోస్తులు

27:38

పునాదులు వాళ్ళ పేర్లు ఉన్నాయి

27:40

తయారైపోయిందన్న పట్టణం మహా కాంతివంతంగా

27:42

ఉందంట భూరాసులు మహిమ తేస్తున్నారంట

27:45

ప్రపంచంఅంతా అల్లాడిపోతుంది దాని ముందుకు

27:47

వచ్చేసరికి

27:49

ఉండబోవుచున్నది

27:50

అది దాని కొరకు మనం ఎదురు చూడాలంట

27:54

ఆమెన్

27:54

ఆమెన్

27:55

ఆమెన్

27:56

మొదటి శతాబ్దంలో మొదటి శతాబ్దంలో 9

27:58

సంవత్సరం ఇప్పటికి ఎన్ని వేల సంవత్సరాలు

28:00

అయిపోయింది దగ్గర దగ్గర 2000 సంవత్సరాలకు

28:02

వచ్చేస్తుంది బండి తయారైపోయి ఇంత కాలం

28:04

అయిపోయితే నువ్వు ఇంకేం వెతుకుంటున్నావ్

28:09

సరే అన్ని మాకుఎందు సార్

28:13

ప్రార్థించి నూనె ఇత్తరేట రాసేసుకుందమా

28:16

ఇంక ఇదే కోటం

28:23

ప్రార్థించిన అటుపల్లు ప్రార్థించిన

28:25

ఆపిల్స్ ప్రార్థించిన కర్చీఫులు

28:27

ప్రార్థించిన కొబ్బరం శేషాలు

28:30

ఏవండీ

28:33

రీటేల్ వ్యాపారం అంత పడిపోయింది వీడు

28:35

హోల్సేల్ కి వెళ్లి డబ్బులు

28:36

తెచ్చేస్తున్నాడు చర్చిలో పంచి

28:37

పెట్టేతున్నాడు వీడు మొత్తం పోయింది

28:39

వ్యాపారం వాళ్ళు గోల పెట్టేతున్నారు

28:44

బిడ్డలారా ఈ దరిద్రానికి దూరంగా ఉండండి

28:49

ప్రభువు రాకడ సమీపంగా ఉంది.

28:52

దగదగ మెరయుచున్నటువంటి ప్రకాశమానమైనటువంటి

28:54

కాంతులుతున్నటువంటి

28:56

నూతన ఎరుషలేం పట్టణం సిద్ధపడి

28:58

వచ్చేస్తుంది.

29:04

అది మన కొరకు ఎదురు చూస్తున్నటువంటి దాని

29:06

కొరకు మనం ఎదురు చూస్తూ బ్రతకాల.

29:09

నిలవరమైన పట్టణం మనక ఎక్కడ లేదు

29:11

ఉండబోవుచున్న దాని కొరకు మనం ఎదురు

29:13

చూస్తున్నాం దాన్ని వెతుకుతున్నాం.

29:16

అదే నూతన ఎరుషలేం పట్టణం అదే సీయోను కొండ

29:18

అదే పరలోక పట్టణం

29:21

ఎంతసేపు దాని మీద దృష్టి పెట్టాలి

29:26

రెండవ కోరింది పత్రిక 5ఒ

29:37

భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిధిలమై

29:41

పోయినను చేతి పని కాక దేవుని చేత

29:44

కట్టబడుచున్నది

29:45

నిత్యమైనదియు నైన నివాసము పరలోకమందు

29:48

మనకున్నదని ఎరుగుదుము

29:49

స్తోత్రం చెప్పండి

29:50

హలెలూయ

29:52

భూమిమీద మనము నివసించే ఈ గుడారం అంటే

29:54

ఏందది శరీరం

29:56

భూమిమీద మనము నివసించే ఈ గుడారం శరీరం

29:59

సిధిలమైపోతది

30:00

కానీ చేతి పని కాక మహిమాన్వితమైన

30:03

వేరొక గుడారం మరొకరికి ఎదురు చూస్తుంది

30:06

అందులో మనం అడుగు పెట్టబోతున్నాం

30:08

దేవునికి స్తోత్రం కలుగును గాక

30:10

నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదో ఇప్పుడు

30:13

ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది

30:14

సిద్ధిలమైపోయేది సిధిల నగరం ఇది

30:23

వేటూరు సుందర రామమూర్తి గారు రాశారు శరీరం

30:26

గురించి అద్భుతమైన పాట క్రీస్తు గాన సుధా

30:29

అనే క్యాసెట్ లో బాలు గారి సంగీతం గానంలో

30:33

ఆ పాటలన్నీ పొందు అందులో శరీరం అట మాయ

30:37

భవనపు మలినప్పు గోడలు

30:40

మృతుడై సమాధిగతుడు అయపోతాడు ఏముండదు

30:42

ఇందులో

30:43

ఎంత అద్భుతమైన వరణ చేశడు వాక్యానుసారంగా

30:48

వాళ్ళు కేవలం పాటలు రాయడం కోసం ఒకసారి

30:50

బైబిల్ చదివి సబ్జెక్ట్ ని ఆకలింప

30:52

చేసుకొని రాసేస్తే అంత పర్ఫెక్ట్ గా

30:55

పొదువుకులు ఇదే చదివి నువ్వు ఇంకా దీని

30:57

మీద వేమోహం పెట్టుకొని దీనికే రాతలు రాసి

30:59

దీనికే పూతలు పూసి దీనికే సర్జరీలు చేసి

31:02

దీనికే పెట్టుబడి తగలబెట్టి

31:11

మేకప్పుల పైకప్పుల వలన ఏమ వరిగెను ఈ

31:13

దేహమునకు ఈ మిద్దకు అని రాసాడు ఒకడు

31:16

కష్టపడి కాస్పంటికి సర్చరీలు చేసి

31:21

నేను ఆ యాక్టర్లకి మారాలి ఈ ఆక్టర్లకి

31:23

మారాలి నేను ఎట్టా కనపడాలి నా ముక్కు

31:24

ఎట్లా ఉండాలి నా మూతి ఎట్లా ఉండాలి నాన్న

31:25

సావులు తెచ్చి

31:28

ఇల్లి తయారైతే

31:30

రాకడలో ఎత్తబడ్డ క్రైస్తవుడుంట

31:33

యేసును కలుసుకోగానే సాక్షాత్ యేసులాగా

31:36

మారిపోతాడు

31:40

ఏ కాస్పటిక్ సర్జరీ చేసుకుంటా రూపం

31:42

వస్తుంది యేసు ఎవరు అతి మనోహరుడు అతి

31:46

కాంక్షనీయుడు అతి సుందరుడుప

31:50

వేల మందిలో ఇతను గుర్తింపవచ్చునని వాక్యం

31:52

చెబుతుంది.

31:54

కాంక్షనీయుడు అంటే కోరదగినవాడు

31:58

ఒక భక్తుడు అంటాడు నిన్ను ఒక్కసారి చూస్తే

32:01

చాలు అనుకున్నాను నీ దర్శనం చూశాను

32:04

నీ దయతో చూసిన కానీ నీకు ఎవరిని చూడతలేదా

32:07

అన్నాడు. అదేంద నిన్నదాక ఒక్కసారి చాలు

32:10

అన్నావుగా సరే దర్శనలు చూపించాడంట చాలయ్యా

32:14

చాలయ్యా అంటాడంట ప్రతిరోజు ఇదే భజన

32:16

మొదలుపెట్టాడు ఏందిరా నీ గొడవ ఒక్కసారి

32:19

చాలు అంటివి మరి రోజు మొదలపెట్టావంటే మరి

32:21

ఏం చెప్పమంటావ్ నిన్ను నిజంగానే

32:23

అనుకున్నాను ఒకసారి చూస్తే చాలని చూసిన

32:25

కంచి ఎవరు చూసే చిరాగేసేస్తుంది నాకు నీ

32:27

దర్శనం కలిగితే గన తృప్తి కాదు 17వ కీర్తన

32:30

ప్రతి అరుణోదయమున నీ స్వరూప దర్శనము చూసిన

32:34

ఆశ తీర్చుకుందును ఇంకా సాటిస్ఫై కావట్లేదు

32:36

లైఫ్

32:37

ఆమెన్ ఎవరిని చూసి ఇదేమో ఇదే అందం ఇదే

32:40

రంగు ఇదేమంద ఆయన చూడాలి ఆయన కలలో చూసే

32:44

కలగంటిన కంటినే అని పరవశించిపోయావు కదా

32:49

అక్షరాల నువ్వు అట్ట మారిపోతావంట

32:53

మూర్తుల యేసు వలే మారిపోతావంట ఏంటో తెలుసా

32:57

అసలైన పట్టణం అది ఈ గుడారం

33:00

శుద్ధిలమైపోద్ది ఇది మట్టిలో కలిసిపోద్ది

33:04

లేకపోతే బూర మొక్కితే మట్టి మాంసంగా

33:06

మహిమగా మారిపోద్ది అంతే ఇదైతే ఉండదు రోదు

33:09

అక్కడికి

33:11

మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి

33:14

దీని మీదే పెట్టుబడి పెడితి సోక అద్దా

33:15

దీనికే పెడితివి

33:18

ప్రార్థనకి ఎందుకు ఆలసైంది అద్దం వల్లనే

33:20

ఆలస్యం అయింది అంటివి

33:23

చిక వచ్చి భర్తగారు అద్దం పగలు కొడితే ఒక

33:25

పెంగు తీసుకొని కోసేసుకుందంట ఈ దండం

33:27

పెడతాను తల్లి ఇంకో పెద్ద అద్దం కొనుక

33:29

వచ్చాడు

33:37

చేతిలో సెల్ ఫోన్ లేకపోతే ఇంట్లో అద్దం

33:40

లేకపోతే అసలు కష్టాలే లేవు అన్నాడు

33:41

ఒకడమన్న

33:44

వాడి జీవిత పరిశోధనలు రెండు దేలినయి

33:46

వాడికి చేతిలో ఫోన్ ఉండకపోతే కొంపలో అద్దం

33:50

ఉండకపోతే అసలు కష్టాలే లేవంట

33:54

అన్నిటికీ కారణం ఆ రెండు దగ్గర ఉన్నాయి

33:55

ఇదే ఇది లేకతే అది

33:58

ఎంతసేపు ఇంకా ఇంకా అయిపోతుంది అయిపోతుంది

34:01

అయిపోతుంది అయిపోతుంది ఏమైపోతుంది టైమే

34:03

అయిపోతుంది

34:05

ఎప్పటికీ తిమలదు కోటం

34:13

హెయిర్ కటింగ్ సెలూన్ కి వెళ్తే ఇదివరకు

34:15

మొగపిల్లలు

34:17

హెయిర్ కట్ చేసుకొని వెళ్తే ట్రిమ్

34:19

చేసుకొని వచ్చేసేవారు

34:21

వాడికి అప్పగించేసుకుంటున్నారు ఇప్పుడు

34:25

వాడు జుట్టు కత్తరిస్తే ఒక రేటు గడ్డం

34:27

కత్తరిస్తే ఒక రేటు మొహం కడిగితే ఒక రేటు

34:30

తలసానం చెపిస్తే ఒక రేటు గోర్లు తీస్తే ఒక

34:33

రేటు ఆ మామ సాఫ్ట్వేర్ ఉద్యోగంలో సగం వాడే

34:37

పట్టుకుపోతున్నాడు.

34:40

[గురకలు]

34:43

నేను క్రాఫ్ చేయించుకుండాకి వెళ్తే ఆ

34:45

పక్కన సెవలాగా వెనక్కి తొక్కి పెట్టేసాడు

34:46

వాడికి ఒకడికి అ స్చిచ్చులో కూర్చున్న

34:48

స్టెచలేదు అంతా వెనక్కి తొక్కేసి ఉంది

34:50

వాడికి మొఖానికి సున్నం వేసేసి ఇక్కడ

34:53

రెండు కీర ముక్కలు రెండు కీర ముక్కలు

34:54

ఇక్కడ కీర ముక్కలు పెట్టి పెట్టాడు వాడికి

34:57

ఇంకా కదులుతా మిదత లేదు నువ్వు కళ్ళు తరయ

34:59

బాబు నువ్వు కళ్ళు మూసుకో ముఖానికి

35:02

రాసింది కళ్ళలోకి వెళ్ళిపోతే చూపు

35:03

తగ్గిపోద్ది దెబ్బక కడుపు మూసాడు

35:06

నేను అడిగాను నిజంగానే చూపు పోద్దా అని

35:09

అలా అలా పద్దులు ఊరుకుంటే ఒక పద్దు తాగలే

35:12

అలా ఉండమండి

35:16

దగ్గర త్రీ అవర్స్ ఉంటారంట అండి

35:20

త్రీ అవర్స్ ఆ

35:24

త్రీ అవర్స్ సిలువలో కడుపుతున్నావా

35:27

మళ్ళీ నెలక రామంటే ఎందుకురా వారానికి

35:29

ఒకసారి వస్తాడంట చిన్న చిన్న

35:30

అడ్జస్ట్మెంట్లు చేయాలంట వాడికి

35:35

ఇంత తయారై రోడ్డు పెంచులో నుంచి ఉంటాడు

35:37

నన్ను ఎవరనా చూడండిరా

35:40

ఇంతమాయకుడు ఎక్కడ దొరికాడు ఛి ఛి ఛి ఛిఛి

35:47

[గొంతు సవరించుకోవడం] ఏదో ఒక ఫంక్షన్ కి

35:49

వెళ్తాడు ఒమూన్లో ఉంచున్నాడు సపరేట్ గా

35:52

దాని మీద దృష్టి పడాల

35:58

ఆ ఓహో అని ఎక్కడైనా భూమి మీద ఒక అమాయకుడు

36:01

అనుకున్నా మిగుతా ఎవడ ఎవడ ఎందుకలా ఉమ్మ

36:06

వచ్చా అంటాడు ఎవడో అవడు నాలాంటడు ఉంటే

36:08

ఇంకా బేబ

36:12

పనికి మళళ పనులు ఇది ఇది ఉండదురా

36:16

ఏమో ఏమో చేసితి నీకు ఏమో ఏమో పూసితి

36:21

అయినను నా మీద ప్రేమ లేక నన్ను

36:24

విడిచిపోతానంటే

36:26

ప్రాణం ఉంటదా ఒక ఎస్ఎంఎస్ కూడా చేసు

36:29

ప్రభువు ననులారా తిరిగి ఖతం జో నాహోన్నత

36:34

హోగయ వైచలో

36:38

హోగయా

36:39

ఆఖరి వ్యక్తి కతగై చలో

36:43

ఇక బయలుదేరవే

36:48

ఎన్నెన్నో చేశడంట దానికోసం నేను ఒకని

36:51

అడుగుతున్నాను ఒక యవ్వన వస్తువును ఒరేయ్

36:53

శరీరం ఎవరిది నాదే మరి ప్రాణం ఎవరిది నాదే

36:57

మరి ఆత్మ ఎవరిది అది కూడా నాదే శరీరం కోసం

37:00

ఏం చేస్తున్నావ్ స్నానం చేస్తున్నాను

37:01

బట్టలు వేసుకుంటున్నాను ప్రాణం కోసం తిండి

37:03

తిన్నాను మందులు వేసుకున్నాను మరి ఆత్మ

37:04

కోసం ఏం చేస్తున్నావ్ ఏం చేస్తలేదు అది

37:07

కూడా నీదే కదరా ఆ ఆడు ఎవడికో ఉపకారం

37:10

చేసినట్టు ఇంకా గట్టిగా మాడితే పాస్టర్

37:12

గారికే నేను కాబట్టి రెగ్యులర్ కి

37:14

వస్తున్నాను మరి ఎంత క్రమంగా ఏమనా

37:16

వస్తున్నా తెచ్చికేస్తా

37:20

ఇప్పుడు నీ ఆత్మ కడుపు నిండుతది నీ ఆత్మకు

37:22

స్నానం జరుగుతది నీ ఆత్మక వస్త్రాలు పరువు

37:25

కాపాడేది నీ ఆత్మకే కదరా శరీరం నీదే

37:27

ప్రాణం నీదే ఆత్మ కూడా నీదే కదా కుక్కకి

37:30

నక్కకి పందికి లేనిది మనకు ఉన్నది ఆత్మే

37:32

కదా ప్రాణం వాటికి ఉంటది గడ్డికి కూడా

37:33

ప్రాణం ఉంటది అటు లేనిది ఆత్మే కదా దేవుని

37:36

ఆత్మ మనలో పెట్టాడు మాట్లాడరు ఏంటి

37:39

గడ్డికి కూడా ప్రాణం ఉంటది కదా [గురకలు]

37:41

ఏమ్మా ఉంటదా మన రెస్పాండ్ అవుతలేదు ఏంటి

37:45

మన సంబంధమైన సబ్జెక్ట్ కూర్చునటా లేపోన

37:49

ఇది హల్లెలూయ

37:51

హలెలూయ

37:52

అవునండి

37:53

మనుషుడికి సకల జాతులు జంతువులకి తేడా ఏంటి

37:56

ఆత్మ ఒకటే కదా

37:58

మరి ప్రాణం తక్కించుకోవడానికి తిండి

38:00

తిన్నావ్ శరీరం శుభ్రంగా ఉండటానికి

38:02

స్నానాలు వస్త్రాలు మరి ఆత్మకు నీదే కదా

38:06

ప్రార్థన చేసుకుంటే ఆత్మ ఆత్మ కదా దప్పికి

38:08

తీరేది వాక్యం చదువుతుంటే ఆత్మక ఆకలి

38:10

తీరేది రక్షణ పొందితే ఆత్మిక కదా వస్త్రం

38:12

వేసేది నువ్వు ఎవడికి కోపకారం చేసిన ఫీల్

38:14

అవుతావుండి నీ ఆత్మక చేసుకొని

38:17

ఊరందరికీ అన్నం పెట్టాడండి ఆత్మని ఎన్న

38:19

పెట్టాడు

38:21

ఎందుకురా అమాయకుడా

38:27

ఇది ఉండదురా

38:29

ఇది పోద్ది లోపలడు ఉన్నాడు

38:36

రెండో కోరింతి పత్రిక నాలుగు 16 చదివి

38:38

పెట్టండి

38:40

కావున మేము అధైర్యపడము

38:41

ఏంది ధైర్యం ఏంటి అసలు చెప్పు నాకు

38:46

చెప్పు బిడ్డ కంటిన్యూ చెయి

38:49

పురుషుడు

38:51

కరెంట్ పోయినట్టు చేశవ ఏందిరా ఆ

38:54

పురుషుడు దినదినము

38:56

అది ఆ బిడ్డ ధైర్యం అది నాన్న నీకు

38:58

అర్థమైందా మేము అధైర్యపడం ఎందుకంటే

39:00

బ్యాంకులో డబ్బులు ఉన్నాయి మా ఊర్లో

39:02

భూములు ఉన్నాయి మెడ తిరగకుండా బంగారం ఉంది

39:05

హల్లెలూయ

39:07

నీ ధైర్యం ఏంటి డబ్బా బంగారమా చదువా నీ

39:11

ధైర్యం ఏంటో తెలుసా మా బాహ్య పురుషుడే

39:14

ఒకవేళ బలహీన పడుతున్నాడు మా అంతరంగ

39:16

పురుషుడు దిన నూతన పరచబడుతున్నాడు

39:18

ఈ పోతాగ

39:21

మన ధైర్యం అది [ప్రశంస] క్రైస్తవుడి

39:23

ధైర్యం ఏంటండి శరీరానికే రోగం శరీరానికే

39:26

బలహీనత శరీరానికే కష్టాలు

39:29

ఓడలు సడలిన

39:31

ముఖమే వాడిన కాళ్ళు కళ్ళు తడబడిపో అన్ని

39:37

శరీరానికే ఆత్మ ఎక్లాస్గా యేసు రక్తాన్ని

39:41

తీసుకొని యేసయ్య శరీరాన్ని తీసుకొని జీవ

39:43

వాక్యాన్ని పొందుకొని ఆత్మ అభిషేకాన్ని

39:45

పొందుకొని అంతరంగ పురుషుడు

39:46

బలపడిపోతున్నాడు రోజు రోజుకి

39:50

నిలవరమైన పట్టణం మనకు లేదు ఈ గుడారం

39:52

పోద్ది లోపల కూడా కరెక్ట్

39:57

దేవుడు దయవల్ల మరి 30 ఇల్లోనే ఇల్లు

40:00

కొనుక్కోవాలని పెద్దలు చెప్తారండి నాకు 32

40:02

ఇయర్స్ అండి ఒక అపార్ట్మెంట్

40:03

తీసుకున్నామండి సంతోషమే నిన్ను కాదని

40:05

ఎవరున్నారు కంగ్రాాచులేషన్స్ కూడా

40:10

మరి లోపల ఇల్లో

40:15

దీనికి పెయింట్ల మీద పెయింట్లు

40:17

కొడుతున్నావ్ దాని సంగతి ఏంటి ఏది అంతరంగ

40:21

పురుషుడు బలహీన పడుతున్నాడా బలపడుతున్నాడా

40:25

దానికి ఏమనా మేత పెట్టావా దానికి ఇబ్బంది

40:27

లేకుండా చూసావా దానికి గొడుగు పట్టావా ఒక

40:30

ఆత్మీయ నాయకత్వం ఏమైనా ఉందా

40:32

ఏం చేసావు దానికి దాన్ని ఏం పట్టించుకున్న

40:35

నువ్వు

40:38

ధన కుమారుని ధర్మం మొదలు చెడ్డ బేరం అని

40:40

శాస్త్రం కూడా ఉంది మనకి నీ ఆత్మను

40:43

పట్టించుకో కానీ ఊరి మీద అందరికీ చేస్తాను

40:44

అంటావ్

40:48

ఓ క్రిస్టియన్ రిటైర్డ్ ఎంప్లాయి ఉన్నారు

40:52

ఆయన ప్రతిరోజు తొమ్మిది గంటలకి స్నానం

40:55

చేసి తయారయి జోబులో రెండు రకాల పెనలు

40:57

వేసుకొని వెళ్ళిపోత డ్యూటీకి వెళ్ళినట్టే

40:59

ఒకరోజు పోస్ట్ ఆఫీస్ ఒకరోజు బ్యాంకు ఆయన

41:03

సమర్పణ ఏంటంటే చదువులేన వస్తే వాళ్ళకి

41:06

పోస్ట్ ఆఫీస్ ఉత్తరం రాసి పెడతాం ఇది

41:07

బ్యాంక్ విత్ హెల్ప్ రాసి పెడతాం ఇదే

41:09

సమర్పణ

41:13

పేపర్లో కూడా ఫోటో పడింది.

41:17

ఒకసారి కలుసుకున్నాం

41:19

సార్ మీరు చాలా మందికి సహాయపడతారు ఆ నాకు

41:22

ఎలాంటివి ఇష్టం బాబు ఖాళీగా ఎందుకు

41:25

కూర్చొని తినడం కానీ 10 మందికి ఉపయోగపడాలి

41:26

కదా నాకు పెన్షన్ వస్తుంది నాకేం డబ్బులతో

41:29

పనిలేదు వెళ్లి చక్కగా 10 మందికి

41:32

ఉపయోగపడితే

41:33

మీరు క్రిస్టియన్స్ే కదా అవును

41:36

మరి మీరు పరిశుద్ధాత్మను పొందారు

41:38

అనుకున్నాంటే

41:40

మరి దేవుని చిత్తం బాబు మనం అయితే అడిగామా

41:42

మరి

41:44

[నిట్టూర్పులు] అడిగేసి వదిలేసాడండి బాబు

41:47

అందరి పేపర్లు నింపేస్తున్నావు కానీ నీ

41:49

ఆత్మ నిండుతలేదు కదా పెద్ద మనిషి

41:53

నన్ను ఏం చేయమంటారు అన్నాడు ప్రార్థన

41:55

చేసుకోండి ఏం చేయమంటారు

41:58

తన కుమారుని ధర్మం మొదలు వచ్చేటప్పుడు

42:00

ముందు దాన్ని ఎండకట్టేసావు ముందు నింపు

42:03

శుద్ధీకరణ కూటంలో కూర్చో ఆత్మ కూటంలో

42:05

కూర్చో

42:07

ఆత్మతో నింపబడు అప్పుడు వచ్చి రాయ్ ఎవరు

42:09

వద్దు అన్నారు నేను ఎవరు కొత్త రాసి

42:10

పెట్టద్దు అన్నా రాయ్ నువ్వే రాయి ప్రేమ

42:12

లేకలు కూడా రాసి పెట్టు ఎవరు కాదు అన్నారు

42:16

ఉపకారం చేయడం మంచిదే సార్ నీ ఆత్మ

42:18

ఎండిపోతుంది కదా కొంచెం శ్రద్ధ పెట్టు

42:19

వెళ్ళు వద్దన్నామా ఎవరు వద్దు అంటారు పది

42:22

మందికి సహాయపడబడితే

42:24

నిన్ను వల నీ పొరుగు వారిని ప్రేమించగ

42:26

వాక్యం చెప్పేది నిన్ను నువ్వు

42:28

ప్రేమించుకున్న సహోదరుని ప్రేమించబడ్డ కదా

42:29

వాక్యం చెప్పేది మరి ఆత్మని ఎండకట్టేసా

42:34

పక్కోడి పొలం కూడా నీరు వెళ్లాలని కోరుకోక

42:36

కత్తిగా నీ పొలం ఎండ కట్టేసి ఎలాగా

42:40

ముందు గట్లు నింపు నీళ్లుు రాని ఆ తర్వాత

42:42

కొట్టుద్దు కాని గట్టు ముందే పారేసుకొని ఈ

42:44

గట్టు కొట్టేసుకుంటున్నాం ఎందుకు

42:49

బోధపడింది అంటారా

42:51

ఈ గుడారం ఉండదు

42:54

ఇది పోద్దే నిలబడదు

42:56

లోపల ఉన్నాడు వాడికి ఏమన్నా వేసావా పాక

43:00

అని తిండి పెట్టావా

43:02

వాన్నని ఏమనా బలపరిచావా

43:04

నిలవరమైన పట్టణం కొరకు సిద్ధపరిచావా తేజ

43:07

గృహముకు సాయిత పరిచావా తండ్రి ఇంటి కోసం

43:10

సిద్ధపరిచావా

43:13

అలాగైతేన నీకు ధైర్యం ఉంటది నిరీక్షణ

43:16

ఉంటది కనుక శరీరములో మనము శాశ్వత కాలం

43:20

ఉండము శరీరానికి మనకి శత్రుత్వం ఉంది తప్ప

43:23

దాని పెద్ద మిత్రుత్వం లేదు శరీరానుసారంగా

43:27

ప్రవర్తిస్తే మరణమే నరకమే కనుక ఆత్మ

43:30

సంబంధులుగా ఉందాం శరీరాన్ని సిలువ వేయాలి

43:32

శరీరాన్ని నలగొట్టాలి శరీరదని ఇచ్చలతో

43:35

కూడా అప్పగించాలి.

43:38

పరలోకం కొరకు నూతన ఎరుషలేం పట్టణం కోసం

43:40

సీయోను కొరకు దర్శనం కలిగి బ్రతకాలి.

43:42

అందులో చేరటమే గురిగా ప్రయాణం చేయాలి.

43:45

దేవుడు మనందరినిీ ఆ రీతిగా సిద్ధపరచును

43:47

గాక.

43:47

ఆమెన్

43:48

ప్రార్థన

More transcripts

Explore other videos transcribed with YouTLDR.

Get the TLDR of any YouTube video

Transcribe, summarize, and repurpose videos in 125+ languages — free, no signup required.

Try YouTLDR Free